రాజధానిని నిర్ణయం చేయాల్సింది ప్రభుత్వం , రైతులు కాదు అంటున్న సచివాలయ ఉద్యోగుల సంఘంకు అమరావతి రైతు బిడ్డగా నా సమాధానం
1. అసెంబ్లీలో అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత 2014 లో అమరావతిని రాజధాని గా నిర్ణయం చేసిన విషయం మీకు తెలియదా?
2. రాజధానికి భూములు ఇచ్చింది రైతులా లేక మీరా?
3.అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత అమరావతి రాజధాని కడతాం అని CBN గారు ఒక పిలుపుఇస్తే 34000వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా కులాలకు అతీతంగా, ముందుకు వచ్చి ఇచ్చారు రైతులు..... అది అక్కడి రైతుల గొప్పతనం.. సచివాలయ ఉద్యోగుల భూములు లేదా జీతాలను ఏమైనా త్యాగం చేశారా రాజధాని కట్టడానికి ?
4.State divide జరిగి Hyd నుంచి సచివాలయ ఉద్యోగులను అమరావతి రమ్మనప్పుడు సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు Venkata Rami Reddy ,CBN గారిని ఎన్ని గొంతెమ్మ కోర్కెలు కోరి నేరవేర్చుకున్నారో ప్రజలకు తెలియదనుకుంటున్నారా? మరి ఇప్పుడు నోరు మెదపడే ? ఆయన సామాజిక వర్గం అతను CM అయునందుకా?
5. రైతులు ఇచ్చిన భూముల్లోకట్టిన భవనాల్లోనే మీరు కూర్చుని ఉద్యోగాలు చేసేది అని మర్చిపోకండి.ఉద్యోగులు ఊసరవెల్లిలా రంగులు మార్చినట్లు, రైతులు మార్చలేరు .ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రాజధాని మార్చుకుంటూ పోతే మీరు ఎన్ని ఊళ్ళు తిరగాల్సోచేదో? చేతనైతే రైతుల ధర్మ పోరాటానికి మద్దతు ఇవ్వండి
#SaveAmaravati #SaveAndhraPradesh #JusticeForAmaravathiFarmers from caste politics and selfish people @ncbn @naralokesh @RaviSha64106690 @PattabhiRamK1 @vkjourno @murthyscribe @kesineni_nani @KesineniSwetha @JayGalla @DevineniUma @Bondauma_MLA @Varun86711498 @PMOIndia @AmitShah
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
