MyGovIndia Profile picture
Citizen engagement platform of Government of India, giving people the opportunity to work towards Surajya with their ideas & grass root level contribution.

Aug 19, 2020, 6 tweets

నియామక ప్రక్రియలో
పారదర్శకత - సౌలభ్యం కొరకు #NationalRecruitmentAgency (NRA)
ఏర్పాటు...
#CabinetDecisions

సబార్డినేట్ ఉద్యోగాల నియామకానికి జాతీయ నియామక సంస్థ ఏర్పాటు, ఆ సంస్థ ద్వారా ఉద్యోగాలకు కనీస ఉమ్మడి ప్రవేశ అర్హత పరీక్షలు నిర్వహించడం...
#CabinetDecisions

జాతీయ నియామక సంస్థ (NRA)
ఉమ్మడి అర్హత పరీక్ష (CET)తో
ఉద్యోగార్థులకు మరిన్ని ఎంపిక అవకాశాలు
#AatmaNirbharBharat #NationalRecruitmentAgency

#NationalRecruitmentAgency ద్వారా ఎంపిక ప్రక్రియకు వెచ్చించే సమయం బాగా తగ్గుతుంది.
ఉమ్మడి అర్హత పరీక్షను 1000కిపైగా కేంద్రాల్లో నిర్వహిస్తారు, దేశంలోని 117 ప్రగతికాముక జిల్లాలుసహా ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్ష కేంద్రం ఉంటుంది.

అభ్యర్థుల ఉమ్మడి అర్హత పరీక్ష మార్కులు కేంద్ర /రాష్ట్ర /కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు ప్రభుత్వ - ప్రైవేట్ రంగాల మధ్య కూడా పంపిణీ అవుతాయి..
#NationalRecruitmentAgency #NRA #CabinetDecisions

నిమాయ‌కాల్లో పార‌ద‌ర్శ‌క‌త‌, జీవితాలు సుల‌భ‌త‌రం
ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క్రియ ప్ర‌క్షాళ‌న‌కు ఎన్ఆర్ఏ స‌హాయం
ప్రారంభంలో ఎన్ఆర్ఏ ఏడాదికి రెండు సార్లు సెట్ నిర్వ‌హిస్తుంది.
మ‌ల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ ప్ర‌శ్న‌ప‌త్రాల రూపంలో రాత ప‌రీక్ష‌
#CabinetDecisions #NationalRecruitmentAgency

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling