తాడేసా..👇
పసుపు కార్యకర్తలకి ఇన్ఫర్మేషన్..బులుగు బచ్చాలకి సవాలు..!!
చంద్రబాబు గారు అప్పులు పెట్టిపోయాడు అని మొరుగుతున్న బులుగు బఫూన్స్
వీటికి సమాధానం చెప్పండ్రా
👉 చంద్రబాబు తెలంగాణ 5732 కోట్లు విద్యుత్ తాలూకా ఇవ్వాలి మరి జగన్ రెడ్డి తెలంగాణ నుండి ఎందుకు వసూలు చెయ్యడం లేదు
👉#చంద్రబాబు ఉన్నప్పుడు కట్టిన #పోలవరం తాలూకు
సుమారు 6000 కోట్లు కేంద్రం నుండి జగన్ రెడ్డి వచ్చాక తీసుకున్నాడు ఇవి ఎందుకు చెప్పడం లేదు.
👉#చంద్రబాబు ఉన్నప్పుడు రావాల్సిన 14 #ఫైనాన్స్ నిధులు జగన్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు అవి సుమారు 3500 కోట్లు వీటి గురించి ఎందుకు చెప్పడం లేదు
👉#చంద్రబాబు హయాంలో రావాల్సిన #విద్యుత్ #సబ్సిడీ అమౌంట్స్ జగన్ రెడ్డి వచ్చాక వచ్చాయ్ వాటి గురించి ఎందుకు చెప్పడం లేదు .
👉 #చంద్రబాబు గారి హయాంలో పనిచేసిన #ఉపాధి హామి (NAREGA) నిధులు సుమారు 1980 కోట్లు జగన్ రెడ్డి వచ్చాక విడుదల చేసింది వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు.
👉 2018-2019కి సంబంధించిన రెవిన్యూ లోటుకి సంబంధించిన బకాయలను ఇప్పటికీ కేంద్రం జగన్ రెడ్డి వచ్చాక ఇస్తూ ఉంది వీటి గురించి ఎందుకు చెప్పడంలేదు
👉చంద్రబాబు హయాంలో 2018 -2019 కి గాను రావాల్సిన GST బకాయలు కేంద్రం నుండి జగన్ రెడ్డి వచ్చాక వచ్చాయ్ వీటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు .
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయ్ కొన్ని వేల కోట్లు చంద్రబాబు గారి హయాంలో ఖర్చుపెట్టినవి కేంద్రం నుండి రావాల్సిన నిధులు జగన్ రెడ్డి వచ్చాక కేంద్రం వాటిని విడుదల చేసింది
ఈ లెక్కలు చెప్పకుండా చంద్రబాబు గారు అప్పులు పోసి పోయాడు అని మొరుగుతారేంట్రా బులుగు బఫూన్స్
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
