Telugu Tribe Profile picture

Sep 18, 2020, 6 tweets

🌻#ఓయ్ తెలుగు తమ్ముడా .... #నిన్నే..!!

🔥నువ్వు మనస్పూర్తిగా పార్టీకి పని చేశావా..!!

🔥ఎదుటి పార్టీ వాడితో ఎందుకు లాలూచీ రాజకీయం చేశావు ..!!

🔥తల్లి లాంటి పార్టీ పై ...మన నాయకులపై విమర్శలు చేస్తుంటే ...మనకెందుకులే అని ఎందుకు ఊరుకున్నావు ...!!

🔥స్థానిక నాయకులు పైన ఉన్న కోపంతో ఎందుకు పార్టీకి ద్రోహం చేశావు..!!

🔥దెబ్బలాడి పని చేయించుకోకుండా ఎందుకు కుటిల నీతి చూపించావు..!!

🔥చిన్న పని కాలేదని,ఎవడో తినేశాడని నీ సొంత కొమ్మనే ఎందుకు నరుక్కున్నావు..!!

🔥టిడిపి ప్రభుత్వం చేసిన మంచి పనులను ఎందుకు సరిగా చెప్పలేకపోయావు..!!

కులాల్ని రెచ్చగొట్టే వాళ్ల చెప్పుడు మాటలకు ఎందుకు చెవులు ఊపావు..!!

🔥అనాది కాలం నుండి ఉన్న సీనియర్ నాయకుల మాటలు పట్టించుకోకుండా , నా మాట నెగ్గాలి అని ఎందుకు కుటిల రాజకీయము చేశావ్...!!

🔥పార్టీ, పార్టీ అని కోతలు కోస్తూ సరిగ్గా ఓట్ల సమయానికి ఎందుకు కాడి దించేసావు ..!!

🌻#ఇన్ని వందల తప్పులు నీలో పెట్టుకుని పార్టీ గెలవాలి అనుకుంటే ఎలా...?

🌻#ఓయ్ #తెలుగు #తమ్ముడా .... #నిన్నే...!!

🌻#ఇకనైనా మారు, లాలూచీ రాజకీయం మాను ...నిజాయితీగా కష్ట పడు.. కష్టాలు ఎదురైన వెన్ను చూపకు...చేసే రాజకీయం లో నిబద్ధత చూపు ...!!

🌻#దూరమైన మన వాళ్ళను దరి చేర్చుకో ...అపార్థాలు ఉంటే నువ్వే వెళ్లి తీర్చు... మన టిడిపి కులాల పార్టీ కాదు ప్రజల పార్టీ అని తెలియజేయి..!!

🌻#మన నాయకుల పై దెబ్బ లాడు, పోట్లాడు ..పార్టీకి నష్టం చేసే ఏ నిర్ణయమైనా ధైర్యంగా వ్యతిరేకిస్తూ ముందుకు సాగు...!!

🌻#నిజాయితీతో కూడిన నిఖార్సైన రాజకీయం చేయి..!!

🌻#ఓయ్ #తెలుగు #తమ్ముడా .... #నిన్నే... !!

🌻#పూర్వ వైభవం ఎంతో దూరంలో లేదు✌...!!

🌻#వచ్చే రోజుల్లో నువ్వే తోపువి ...🌻మన 🌻బాబుగారే 🌻సీఎం 💪..!!

🌻మన 🌻అమరావతే 🌻మన 🌻రాజధాని 🌻✊🌻...!!

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling