⚡#భారతీయ #జనతా #పార్టీ (బీజేపీ) #వాళ్ళు 👇...
⚡#ఇంట్లో ఒక మాట...#వీధిలో మరో మాట..!!
⚡#మమసులో ఒక మాట ..#నోటితో మరో మాట...!!
⚡#నోటితో ఒక మాట ...#నొసటితో మరో మాట...!!
⚡#మీడియా ముందు ఒక మాట ...#మీడియా వెనక మరో మాట..!!
⚡#మనుషుల ముందు ఒక మాట ..#మనుషుల వెనక మరో మాట..!!
⚡#ఢిల్లీలో ఒక మాట ..#గల్లీలో మరో మాట..!!
⚡#అమరావతిలో ఒక మాట..#తిరుపతిలో మరో మాట..!!
⚡#అధ్యక్షుడు ఒక మాట ..#ప్రధానకార్యదర్శి మరో మాట..!!
⚡#దేవుడు గురించి ఒక మాట ...#మతం గురించి మరో మాట..!!
⚡#ఎన్నికల ముందు ఒక మాట ..#ఎన్నికలవేళ / ఎన్నికల తరువాత మరో మాట.!!
⚡దేశభక్తి గురించి, అవినీతి గురించి, రాజకీయ విలువలు గురించి, మతం గురించి బహిరంగ సభల్లో పార్లమెంటులో మీడియా ముందు ఒక మాట...!!
⚡తెరవెనుక /బయట/ వాస్తవంలో /నాలుగుగోడల మధ్య వేరే విధంగా..!!
⚡రాజధాని అమరావతి గురించి #ఆంధ్రాలో ఒక మాట..!!
⚡రాజధాని అమరావతి గురించి #పార్లమెంటులో న్యాయస్థానాల్లో మరో మాట..!!
⚡తెలంగాణాలో ఒక మాట ..#ఆంధ్రప్రదేశ్ లో మరో మాట.!!
⚡ఓట్ల కోసం ఒక మాట ... #నోట్ల కోసం మరో మాట.!!
⚡కనీసం వాళ్ళ మీద వాళ్లకు, వాళ్ళ వ్యక్తిత్వం మీద వాళ్లకైనా ఒక సరైన నిశ్చిత అభిప్రాయం ఉందోలేదో...!!!
⚡ఆంధ్రా ప్రజలు వీళ్ళు అనుకుంటున్నంత వెర్రివెంగళప్పలు, ఎర్రిగొర్రెలు, ఎర్రిపుష్పాలు కాదని వాళ్లకు తెలియకపోవడం, తెలుసుకోలేకపోవడం ఏంటో...!!
⚡వాళ్ళ ఆత్మన్యూనతకు, వాళ్ళస్థాయికి, వాళ్ళగురించి వాళ్ళు ఎక్కువగా ఊహించుకోవడానికి సూచికలేమో 🤷♀️ ..!!
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
