ఎవరి ట్రాప్ లో ఎవరు పడ్డారు?
లేని #పింక్ డైమండ్ పోయిందని వైకాపా ప్రచారం చేస్తే
మత సామరస్యానికి ఆరాడుతున్నట్లంట
హిందూ #సంప్రదాయాలు కాలరాస్తాం అన్నపుడు
ప్రతిఘటిస్తే బాబు మత రాజకీయాలు చేస్తున్నట్లంట
తెలుగు మాధ్యమం #కూడా ఉండాలి అని బాబు అంటే బడుగు బలహీన వర్గాలకు ద్రోహం చేసినట్లంట
తెలుగు మాధ్యమం #మాత్రమే ఉండాలి అని మోదీ అంటే
బడుగు బలహీన వర్గాలను ఉద్దరించినట్లంట
భాజపాతో టీడీపీ కలిస్తే
ముస్లిం క్రిస్టియన్ దళిత వర్గాలకు #ముప్పు అంట
భాజపాతో వైకాపా కలిస్తే
ముస్లిం క్రిస్టియన్ దళిత వర్గాలకు #మేలు జరుగుతున్నట్లంట
పరిమితిలోపు అప్పులు తెచ్చి #అభివృద్ధి కోసం వెచ్చిస్తే
బాబు రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నట్లంట
రైతు ప్రయోజనాలు #తాకట్టు పెట్టి పరిమితి పెంచుకుని మరీ
అప్పులు చేసి పప్పులు బెల్లాలు పంచితే సంక్షేమం పరుగులంట
మోదీతో బాబు అనుకూలంగా ఉంటే
రాష్ట్ర ప్రయోజనాలు #తాకట్టు పెట్టినట్లంట
మోదీతో జగన్ అనుకూలంగా ఉంటే
రాష్ట్ర ప్రయోజనాల కోసం #సర్దుకు పోతున్నట్లంట
జగన్ వేసిన ట్రాప్ లో బాబు పడుతున్నాడు
ఈ మాట అవిశ్వాస తీర్మానం సమయంలో మోడీ
ఇపుడు కొందరి మేధావులు విద్యావంతులు అదే మాట
రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడితే జగన్ ట్రాప్ లో బాబు పడినట్లా?
మరి ఇపుడు జగన్ ఏం సాధిస్తున్నట్లు?
హోదా లేదు నిధులు లేవు కేంద్ర సంస్థలు లేవు గృహాలు లేవు
పోలవరం నిధుల రీయింబర్స్మెంట్ కూడా పూర్తిగా లేదు
చివరాఖరికి ..
రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు రావాల్సినవి కూడా లేవు
34 కేసులు ఉన్న జగన్ మోదీపై #పోరాడతారు అని
భావించి ఇరగబడి ఓట్లు వేయటం ..
ఇపుడు హోదా వగైరా కోసం నోరెత్తకపోగా
కండిషన్లు పెట్టకుండా పాతిక బిల్లులకు ఓటు
ఎవరు ఎవరి ట్రాప్ లో పడ్డారు? నష్టపోతోంది ఎవరు?
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
