దూలెక్కి బిజెపికి వేసిన ఒక్క ఓటు ఏమి చేసిందో చూడండి.
1. ఆర్ధిక వ్యవస్థను నాశనం చేసింది.
2. నిరుద్యోగం పెంచింది,
3. ఆకలి చావులను పెంచింది,
4. నోట్లు రద్దు చేసింది,
5. జియస్టి తో చిన్న వ్యాపారాలు పతనం చేసింది,
6. ప్రభుత్వ పధకాలు లేకుండా చేసింది,
#ModiMadeDisaster
7. ఆర్ధిక నేరస్తుల పత్రాలు మాయం చేసింది,
8. కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తుంది,
9. ఏయిర్ ఇండియా అమ్మకం,
10. యల్ ఐ సి అమ్మకం,
11. రైల్వే స్టేషన్లు అమ్మకం,
12. భారత్ పెట్రోలియం అమ్మకం,
13. షిప్పింగ్ కార్పోరేషన్ అమ్మకం,
14. కంటెయినర్ అమ్మకం,
15. బియస్ యన్ ఎల్ అమ్మకం,
16. విదేశీ పెట్టుబడులు తీసుకురావడం విఫలం,
17. విదేశాంగ విధానం విఫలం,
18. కరోనా కట్టడి విఫలం,
19. మనువాద మతోన్మాద దాడులు పెరిగాయి,
20. కార్మిక హక్కులు కాలరాయబడ్డాయి,
21. యూనివర్సిటీలు అమ్మకం,
22. పర్యావరణ పరిరక్షణ విఫలం,
23. వ్యవసాయ రంగం దివాళా,
24. వలస కార్మికులను ఆదుకోవడంలో విఫలం,
25. విద్య, వైద్య రంగాలకు నిధుల తగ్గింపు,
26. పేదలపై భారాలు కార్పోరేట్ శక్తులకు రాయితీలు,
27. భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడులు చేసింది,
28. నిర్బంధం పెంచింది,
29. రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తుంది,
30. రాజ్యాంగం మార్చి మనుస్మృతి ని అమలు చేయాలని చూస్తోంది.
ఇలా బిజెపికి వేసే ప్రతి ఓటు మన దేశాన్ని పతనం వైపు నడిపిస్తుంది.,
ఇందులో ఈ దేశంలో ఉన్న భూర్జవా పార్టీలు కూడా ఏమి మాట్లాడవు.,
ఇక్కడ ఇద్దరు ఒక్కటే.,
ఇది మనువాద మతోన్మాద బిజెపి పాలనలో మోడి మిషన్.,
మరో స్వాతంత్ర్య పోరాటమే పరిష్కారం .
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.
