RTI-Right to information act
సమాచార హక్కు చట్టం.
2005 లో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు పరిపాలనకు సంబందించిన,ఖర్చు ,బడ్జెట్,ఇలా ప్రభుత్వం ప్రజల కోసం చేసే ఏ పని గురించైనా మనం సమాచారం తెలుసుకునే హక్కును కల్పించాయి.
#RightToInformation.
అంటే ప్రజాధనం తో ముడిపడి ఉన్న విషయాలని ప్రజలు నేరుగా ప్రభుత్వం వద్దనుండే సమాచారం తీసుకునే హక్కు. ఇది ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేయడం తో పాటు,అవినీతి ఉందా అనే విషయాల్ని కూడా బయటపెడుతుంది.
Right to information act enables to get information required to hold Government accountable.
సమాచార హక్కు చట్టం ప్రభుత్వ పాలన లో పారదర్శకత తీసుకువచ్చి అవినీతిని తగ్గించడానికి."ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన హామీని నెరవేర్చింది లేదా? ప్రభుత్వాలలో జవాబదారీతనం పెంచడానికి, ప్రజా ధనం ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు" అనే విషయాల్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు.
#RightToInformation
సమాచార హక్కు చట్టం ద్వారా అనేక అవినీతి అక్రమాలను బయటపడ్డాయి. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కింది లింక్ లోకి వెళ్లండి.
…w-moneycontrol-com.cdn.ampproject.org/v/s/www.moneyc…
vikaspedia.in/e-governance/a…
#RightToInformation
సమాచార హక్కు చట్టం - RTI ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా application ద్వారా సమాచారం పొందవచ్చు!
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఒక సంభందిత అధికారిని నియమిస్తారు,మీకు కావలసిన సమాచారం ఆ అధికారికి application పెట్టడం ద్వారా తెలుసుకోవచ్చు!
#RightToInformation
ఏ ఏ విషయాలకి సంభందించి మనం సమాచారం తెలుసుకోవచ్చు?
జాతీయ భద్రతా,కేబినెట్ పేపర్స్,వ్యక్తిగత సమాచారం,ప్రజా ప్రయొజనం లేని విషయాలను మనం తెలుసుకోలేము.
మిగిలినవి అంటే ఉదాహరణకి -
మీ ఊరు రోడ్డు నిర్మాణానికి వెచ్చించిన మొత్తం, ఎంత కాలం క్రితం sanction అయ్యింది లాంటివి తెలుసుకోవచ్చు.
మీ గ్రామంలో మొత్తం పంచాయితీ నిధులు ఎంత వినియోగించారు? దేనికి వినియోగించారు? ఎంత మొత్తం ఇంకా ఉంది? MGNREGA నిధులు ఎంత విడుదల చేశారు?.ఎంత మంది లబ్దిదారులకి నిధులు సకాలంలో అందాయి లాంటి విషయాలు మీద పొందవచ్చు.
అదే విధంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలు అనగా రాష్ట్రానికి ఎన్ని నిధులు విడుదల చేశారు? ఉదా - పోలవరం ప్రాజెక్టుకి ఎంత నిధులు కేటాయించారు? పునరావాసం ఖర్చు ఎంత ?రాష్ట్ర వాటా ఎంత ఇలాంటి విషయాలను తెలుసుకోవచ్చు.ముఖ్యంగా రాష్ట్రం చేసే పధకాలలో కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత అని కూడా.
ఉదా - సర్వ శిక్షా అభియాన్,ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన,స్వచ్ఛ భారత్, ఉజ్వలా యోజన, అమ్రృత్, రేషన్ బియ్యం లాంటి అనేక పధకాలలో కేంద్ర ప్రభుత్వ వాటా వంటివి తెలుసుకోవచ్చు!
సాధారణంగా అన్ని ప్రభుత్వ పధకాల గురించి,పాలసీలు గురించి ఉదా - BuildAP mission లాంటి వాటి గురించి పొందవచ్చు.
RTI application సంభందిత Public Information officer కి Address చేస్తూ రాయాలి. ఉదా - కింది పెట్టిన విధంగా రాసి సంభందిత ఆఫీసుకి పోస్ట్ చేయాలి.
ఇక్కడ ఎవరికి ఏ కార్యాలయానికి రాస్తున్నాం అన్నది ముఖ్యం!
2వ pic లో ఉన్న సమాచారం హక్కు చట్టం కింద కోరుతున్నాం అనేది ముఖ్యం.
కేంద్ర ప్రభుత్వానికి సంభందించి స.హ చట్టం కోసం online లో దరఖాస్తు చేసుకోవచ్చు.
rtionline.gov.in
ఈ సైట్ ద్వారా apply cheyyachu.
Guide to Applying In online -
rtionline.gov.in/um_citizen.pdf
Guide to RTI online.
తెలుగు లో దరఖాస్తు చేసే విధానం.
ఈ విధంగా రాసి పోస్టు చేయాల్సి ఉంటుంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో చేయవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ లో RTI online లో లేదు కేవలం పోస్టల్ ద్వారానే చేయవచ్చు.
Application In English format.
#RightToInformation.
రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ,రాష్ట్ర పరిథి లోని కింద స్థాయి కార్యాలయాల్లో కానీ సమాచారం కోరుకుంటే పైన పెట్టినట్టుగా ప్రజా సమాచార అధికారికి (Public Information Officer ) కి అప్లికేషన్ పెట్టిన ఈ కింది పోస్టల్ కవర్ లో సంభందిత కార్యాలయానికి పంపవచ్చు.
RTI ద్వారా సమాచారం కోరిన సమయంలో 10రూపాయల ఫీజ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా కట్టలచ్చు.
పైన పోస్టల్ కవర్లు పోస్ట్ ఆఫీస్ లో దొరుకుతాయి. కవర్లు ,ఫీజ్ మొత్తం పోస్టాఫీస్ లో దొరుకుతాయి.
#RightToInformation.
ఉదాహరణకి ఒక అప్లికేషన్ ఎలా రాయాలి అనేది -
రోడ్లు పరిస్థితి మీద ఎలా ఒక అప్లికేషన్ రాయాలి అనేది కింద వివరించబడింది.
కింద పెట్టిన విధంగా వివరంగా రాసి పోస్ట్ చేయాలి.
This is another example how a RTI could be filed to get information.
Most important terms would be "This is being filed under RTI act".
How questions could be framed.
First picture is application/request
Second picture is Response/reply from authority.
You can file this kind of questionnaire to Central govt agencies.
As There is online application provision for central govt you can file this under rtionline.gov.in
In this case it is under Minsitry of water resources,department under Polavaram project authority.
This is the reply for above questionnaire RTI request for Polavaram Project. Anyone can file an application and get required information in the same manner.
Appeal document
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.