Kalyan_follower Profile picture
PAWAN KALYAN FOLLOWER✊ @keerthyOfficial ❤️

May 10, 2022, 13 tweets

మరొక్కసారి మన ముఖ్యమంత్రి @ysjagan గారు చేసిన వాగ్దానాలు ,చేస్తున్న పనులను చూద్దాం ... 👇

#YSJaganFailedCM
#SaveAPfromYSRCP
#ByeByeYsJagan (1/2)

రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ అని చెప్పి ..అసలు వచ్చే విద్యుత్ కూడా లేకుండా చేశారు .🙏
#YSJaganFailedCM
#ByeByeYsJagan
#SaveAPfromYSRCP (2/3)

చెప్పింది చేసింది

3000 వేలమంది కవులు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ ప్రభుత్వం వచ్చాకా.. 🙏

చెప్పింది .. చేస్తుంది ..

#YSJaganFailedCM
#ByeByeYsJagan
#saveApFromYSRCP (3/4)

CPS రద్దు అధికారంలో వచ్చిన వారం లో చేస్తానని మాట ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తులను రోడ్డు మీదకు లాగారు ..
(4/5)

#YSJaganFailedCM
#ByeByeYSJagan
#saveAPfromYSRCP

పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేయడమేకాకుండా సంవత్సరానికి 6500 ఉద్యోగాలు అని చెప్పి 2021-2022 కు గాను 450 కానిస్టేబుల్ పోస్ట్లు ఇచ్చారు ..🙏

#YSJaganFailedCM
#ByeByeYSJagan
#SaveAPfromYSRCP (5/6)

2021 పోయింది .. 2022 జూన్ కూడా వచ్చేస్తుంది కనీసం డ్యామ్ నిర్మాణం కూడా పూర్తి కాలేదు ..

#YSJaganFailedCM
#ByeByeYSJagan
#SaveAPfromYSRCP (6/7)

కాపులకు 10వెల కోట్లు అధికారంలోకి రాగానే ఇస్తా అని చెప్పి కనీసం వాళ్లకి ఇంతముందు వచ్చినంత అయిన ఇచ్చారా ...(7/8)

#YSJaganFailedCM
#ByeByeYSJagan
#SaveAPfromYSRCP

విద్యుత్ చార్జీలు పూర్తిగా తగ్గిస్తా అని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా పెంచారు ..🙏 (8/9)

#YSJaganFailedCM
#ByeByeYSJagan
#SaveAPfromYSRCP

మద్యపాన సంపూర్ణ నిషేదః అని చెప్పి కల్తీ బ్రాండ్లుఅన్ని మీ పార్టీవల్లే తయారుచేసి అమ్ముతున్న వైనం ..🙏

#YSJaganFailedCM
#ByeByeYSJagan
#SaveAPfromYSRCP (9/10)

అమ్మవడి అని పధకం అందరికి ఇస్తాము అని చెప్పి 2వ సంవత్సరం నుండి కేవలము ప్రభుత్వ పాఠశాలలో చదవే తెల్ల కార్డు వాళ్ళకే ఇస్తాం అని మాట మార్చారు ...(10/11)

#YSJaganFailedCM
#ByeByeYSJagan
#SaveAPfromYSRCP

చెప్పింది చేసింది ..

ప్రత్యేక హోదా కోసం అధికారంలోకి రాగానే ప్రధానమంత్రి మెడలు వంచుతాం అని చెప్పి ఇప్పుడు ప్లీస్ సర్ .. సర్ ప్లీస్ కి ఎందుకు దిగజారారు సర్ ..

#YSJaganFailedCM
#ByeByeYSJagan
#SaveAPfromYSRCP (11/12)

రైతు భరోస పధకం అందరికి ఇస్తాం అని చెప్పి అందులో కూడా కులాల వారీగా ఇస్తున్న వైనం మీ పార్టీది ..🙏

ఆంధ్రప్రదేశ్ కి ఇంత అన్యాయం జరుగుతుంది జనాలు ఇప్పటికి అయిన ఇలాంటివి చూసి మారతారు అని ఆశిస్తున్నా ..🙏

#YSJaganFailedCM
#ByeGoodBye
#SaveAPfromYSRCP

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling