ఇది ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే సిలికా మైనింగ్ లో జరుగుతున్న అక్రమాలకు సంబంధించిన సమాచారం..
ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో (సింహపురి)
@JanaSenaParty
#JSPForBetterSociety
6900 ఎకరాల విస్తీర్ణంలో 79 నిక్షేపాలలో సిలికా కనుగొనబడింది. చాలా చోట్ల అనుమతులు లేకుండా సిలికాన్ అక్రమ మైనింగ్ జరుగుతోంది. అధికారుల తనిఖీల్లో 1000కి పైగా బోగస్ అనుమతులు గుర్తించారు.
#JSPThreads
@JoshiPralhad
సెలవు రోజుల్లో లారీల్లో రోజుకి 9ట్రిప్పులు వరకు లోడ్ తరలిస్తున్నారు. మైనింగ్ శాఖ అధికారిక లెక్కల ప్రకారం, జిల్లా నుంచి దాదాపు 18లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తరలించారు. అనధికారికంగా ఇంతకు 3రెట్లు i.e., 54లక్షల మెట్రిక్ టన్నుల అక్రమంగా తరలించారని సమాచారం.
#YCPDestroyedAP
మొక్కుబడి దాడులు మరియు జరిమానాలు వలన ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈ ఏడాది 72కేసులు మరియు 34లక్షల జరిమానా విధించినా ఫలితం లేదు.
#JSPForNewAgePolitics
#JSPThreads
@MiningOnline
రైతన్న ఆవేదన :
రాత్రి వేళల్లో వేలాది కోట్ల విలువైన సిలికా,లార్రీల్లో తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.
అనుమతులు ఉన్న భూములే కాకుండా అనుమతి లేని భూముల్లో కూడా ఇష్టారీతిన తవ్వకాలు చేపట్టడం తో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి.
@JanaSenaParty
మితిమీరిన అక్రమ మైనింగ్ కారణంగా రైతులు తమ బావులు లేదా బోరు బావుల్లో భూగర్భ జలాలు లేక, తగ్గి ఇబ్బందులు పడుతున్నారు.
అభివృద్ధి కి ఉపయోగపడాల్సిన టెక్నాలజీ తో ప్రకృతి ప్రాణాలు తీస్తున్నారు.
@JSPShatagniTeam
@MinesMinIndia
అంతే కాకుండా, ఓమ్మిది, చిల్లకూరు కొత్తపట్నం కోట మండలాల్లోని జీడిమామిడి తోటలను ఇసుక తవ్వకాల కొసం అక్రమార్కులు ధ్వంసం చేశారు. ఈ తోటలు సునామీ,వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షిస్తాయి.
ఇలా పర్యావరణానికి కలిగే హాని యొక్క ప్రభావం భవిష్యత్తు తరాలపై తీవ్రంగా ఉంటుంది
#JanaSenaParty
ఇది ఒక్క నెల్లూరు జిల్లాకు మాత్రమే పరిమితైన సమస్య కాదు.శ్రీకాకుళం,విశాఖ, విజయనగరం,గోదావరి నుంచి నెల్లూరు వరకు కోస్తా జిల్లాల్లో అక్రమ ఇసుక,ఖనిజాల తవ్వకాలు జరుగుతున్నాయి.
60:40భాగస్వామ్యంలో భాగంగా ప్రభుత్వము ప్రతిపక్షము కుమ్మకై అడ్డగోలుగా రాష్ట్రమంతా అక్రమ మైనింగ్ సాగిస్తున్నారు
ఇలాంటి మైనింగ్ సమస్య ప్రభావం నగరవాసులపై అంతగా ఉండకపోవడం వలన , గ్రామీణ వాసులకు సరైన అవగాహన లేకపోవడం వలన ఈ సమస్యని పట్టించుకునేవారే కరువైయ్యారు.
#JSPThreads
ఇలాంటి సమస్యపై మాట్లాడితే పెద్దగా ఓట్లు రాలే అవకాశం ఉండదని గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. కానీ 25సం. భవిష్యత్తు కోసం పోరాడే జనసేన కి మాత్రం ఇది సిద్ధాంత మార్గం.
ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ బయటకు రాకపోవడానికి ముఖ్య కారణం, వైసీపీ తెదేపా నాయకుల ఉమ్మడి 60:40 భాగస్వామ్యం.
రాజకీయనాయకుల వాటాలు :
అక్రమ మైనింగ్ లో రెండు పార్టీల కు చెందిన నాయకులు ఉన్నారు. కలిసికట్టుగా, ప్రకృతి సంపదను యధేచ్చగా దోపిడీ చేస్తున్నారు.
ప్రశ్నించాల్సిన తెదేపా కూడా వీరితో భాగస్వామి గా ఉండడంతో, వీళ్ళ దోపిడి కూడా ఒక క్రమ పద్దతిలో అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతోంది
@ncbn
అసలు ప్రభుత్వ వెబ్సైట్ లో ఎవరెవరికి ఎన్నేసి మైనింగ్ లైసెన్స్ లు ఇచ్చారన్నది ఎవడికీ తెలీదు. ఎందుకంటే ఇలాంటి జీవోలు మొత్తం తొక్కి పెడుతున్నారు కాబట్టి.
#JSPForBetterSociety
పర్యావరణ పరిరక్షణ - ఇది సమస్య కాదు, సిద్ధాంతంపర్యావరణ కాలుష్యం, వనరుల దోపిడీ జాతిని పీడిస్తున్న ప్రధానమైన సమస్యలుగా భావిస్తూ జనసేన పార్టీ పర్యావరణ పరిరక్షణని తమ సిద్ధాంతాలలో ఒకటిగా చేర్చింది
#JSPForBetterSociety
@JanaSenaParty
@PawanKalyan
వంతాడ మైనింగ్ నుండి రావికంపాడు మైనింగ్, కడపలోని వేముల మండలం యురేనియం కాలుష్య గ్రామాలు, నల్లమల యురేనియం నుంచి పర్యావరణ సమస్యలపై జనసేన రాజీలేని వైఖరిని మనం చూడవచ్చు
జనసేన ప్రభుత్వం వస్తే, ఇలాంటి 60:40 కుమ్మక్కు రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడితుంది.
#JSPwithNallamala
@mnadendla
పర్యావరణ పరిరక్షణ పై @bolisetti_satya గారు చేస్తున్న పోరాటాలు మన జనసైనికులకు ఆదర్శప్రాయం.
సందీప్ అన్న ని అన్యాయం గా అరెస్ట్ చేసిన పరిస్థితి.
@BJP4India @PMOIndia
పెద్దలు,మిత్రులు చేస్తున్న పోరాటాలు కుడా ఆదర్శప్రాయo.
జై హింద్ 🙏🇮🇳
Thank you
@JSP_12075904
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.