South Digital Media Profile picture
INDIA'S BIGGEST DIGITAL MEDIA BIGGEST POLITICAL ORGANIZER IN SOUTH INDIA

Mar 25, 2023, 8 tweets

#PawanKalyanScamsExposed

#PawanKalyanPackagePoliticsExposed

అసలు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ ఎంత తీసుకున్నాడు???
పవన్ కళ్యాణ్ కి సినిమాలు ఉన్నాయిగా అతను ప్యాకేజీ ఎందుకు తీసుకుంటాడు అనే వారికి ఈ పూర్తి విశ్లేషణ ద్వారా మీకు తెలుస్తుంది...
ఆసలు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి (1/6)

ఎందుకు వచ్చాడు ??

ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సినిమా తీస్తే సుమారు ₹50 కోట్లు లేదా 100 కొట్లో ఇస్తారు అనుకోండి అదే ఒక పొలిటికల్ పార్టీకి 2014 సపోర్ట్ చేసినందుకు సుమారు ₹2500 కోట్లు ప్యాకేజీ తీసుకున్నాడు అందులో భాగంగా అమరావతి రాజధాని ప్రాంతంలో సుమారు 7 ఎకరాల భూమి (2/6)

పవన్ కళ్యాణ్ పేరు పై రిజిస్టర్ అయ్యివుంది అది కూడా నేషనల్ హైవే పక్క ఉండే స్థలం దాని ధర రూ 280Cr రూపాయిలు.. అయితే ఇదివరకే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ 3వ భార్య ₹1800 కోట్ల రూపాయలు ఆస్తి ఉంది అని చెప్పింది కానీ మీరు తెలుసుకోవాలి ఒక పబ్ డాన్సర్ దగ్గర అంత డబ్బు ఉంటే (3/6)

పబ్లో రోజు కూలీగా ఎందుకు వల్లు విరిసి పనిచేస్తుంది.. ఆ డబ్బు ముమ్మాటికీ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ... ఇంకో విషయం ఆసలు పవన్ కళ్యాణ్ కి 10th కూడా పాస్ కాలేదు మరి ఇంటర్ ఎలా ఫెయిల్ అయ్యాడు అంటే అది కూడా ఫేక్ ..
తన పేరు మీద ఉన్న మేహదిపట్నం ఫాంహౌస్ విలువ అక్షరాల ₹ 600 వందల కోట్లు (4/6)

చివరికి 2012లో ఆత్మహత్య చేసుకోవాలి అప్పులు పాలు అయ్య అని మీడియా ముఖంగా చెప్పిన నాగబాబు ఇప్పుడు సుమారు ₹700 కోట్ల రూపాయలు అస్తి ఎలా సంపాదించాడు...
కొండాపూర్ లో వెంచర్ ఎలా స్టార్ట్ చేసాడు.. అతనికి ఏమైనా సినిమా ఛాన్స్ ఉన్నాయా లేవు..
రోజుకి రెండు వేలు తీసుకొనే జబర్థస్త్ షో (5/6)

కామెడీ షో జడ్జ్ రోజుకి రెండు వేలు కులీ తీసుకునే నాగబాబు 700కోట్లు సంపాదించటం ఏంటో.. వాలా కూతురూ కొణిదెల నీహారిక పెళ్ళి 30కోట్లు ఖర్చు పెట్టి చేయటం ఏంటి.. మహేంద్ర గ్రేటర్ కమ్యూనిటీ వెంచర్ లో నీహారికకు ₹ 80కోట్లు విలువ చెసే బంగ్లా ఎలా కొన్నాడు 2000 డైలీ లేబర్ దీని వెనుక (6/6)

పవన్ కళ్యాణ్ ప్యాకేజీ లేదా వైజాగ్ రిషికొండ ప్రాంతంలో చిరంజీవి పేరు మీద 1100 ఎకరాల భూమి ఎలా వచ్చింది అది కూడా 2015 లో రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది...
పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకోలేదు అనే వాగే వాళ్ళు వీటికి సమాధానం చెప్పాలి..
పవన్ కళ్యాణ్ అస్తి సుమారు ₹7000 వేల కోట్లు (7/7)

పై మాటే కార్ కి EMI కట్టలేని వాడు సుమారు 30 కార్లు ఎలా కొన్నాడు.. రెంట్ ఇంట్లో ఉండే వాడు సుమారు 6 బంగళాలు ఎలా కట్టించాడు అది కూడా 2014-2018 మధ్యలో... మెగా ఫ్యామిలీకి పాలిటిక్స్ అంటే వ్యాపారం వ్యభిచారం... నమ్మిన వారిని ముంచడం మెగా బ్రదర్స్ కి అలవాటే....

ఇంకా ఉంది...

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling