Guido Fawkes Profile picture
Never Take Anything for Granted!

Jun 15, 2023, 10 tweets

శ్మశాన వాటిక లేని ఊరులు.. ఉన్న భూములు వైసీపీ నాయకులు కబ్జా

#JanaVaani #VarahiVijayaYatra

తీర ప్రాంతాల్లో తుఫాను షెల్టర్ లేవు.. ఉన్నవి కూడా వైసీపీ నాయకులు కబ్జా చేసి వాడుకుంటున్నారు

#JanaVaani #VarahiVijayaYatra

జర్నలిస్ట్లకి అండగా జనసేన

#JanaVaani #VarahiVijayaYatra

రెండు కీలమీటర్ల మట్టి రోడ్డు, వర్షం పడి ముగ్గురు చనిపోయారు

#JanaVaani #VarahiVijayaYatra

విద్యార్ధులకు చదువును దూరం చేసి గంజాయిని దెగ్గర చేస్తున్న వైసీపీ ప్రభుత్వం

#JanaVaani #VarahiVijayaYatra

ఆంధ్ర ప్రదేశ్ లో IT పరిస్థితి, వర్క్ ఫ్రొం హోమ్ చేద్దాం అంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది

#JanaVaani #VarahiVijayaYatra

బ్యాంక్ ఎత్తేసి డబ్బులు లాగేసుకున్నారు.. 40 మంది చనిపోయారు అయిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

#JanaVaani #VarahiVijayaYatra

దళితుల మేనమామ అని చెప్పి 27 పథకాలు తీసేశారు

#janavaani
#VarahiVijayaYatra

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling