ఏపీ ఖజానా ఖాళీ.. రిజర్వు బ్యాంకులో జగన్ సర్కారు రూ.వెయ్యి కోట్ల అప్పు..
కరోనా దెబ్బకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారవుతోంది. గత ఏడాదిలో రూ.77వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉంది
LINK:
telugu.news18.com/news/andhra-pr…
గమనించాల్సిన విషయం:
⬇️
ఆల్రెడీ 77000 కోట్లు అప్పులు ఉన్నాయి
కరోనా వైరస్ లాక్ డౌన్ వచ్చి 4 వారాలు కూడా అవ్వలేదు !
ఇప్పుడు కొన్ని మీడియా ఏజెన్సీస్ ద్వారా YCP ఇది కరోనా వల్లే/ మీదకు అనే కలర్ ఇస్తోంది ..!
---
కరోనా ఎఫెక్ట్.. ఏపీ ఖజానా ఖల్లాస్
newssting.in/%E0%B0%A4%E0%B…
ఏడాదిలోనే రూ.77 వేల కోట్లు అప్పు చేశారు !
--
అప్పులు ఊబిలోకి రాష్ట్రం.. అచ్చెన్నాయుడు
LINK:
vaartha.com/andhra-pradesh…
AP అప్పుల కుప్ప!
ఆర్థిక ఏడాదిలో 77 వేల కోట్ల అప్పు
బ్యాంకు, బహిరంగ రుణాలు,
ఉద్యోగుల నిధులు వాడుకున్న వైనం
మొత్తం ఖర్చు రూ.1.87 లక్షల కోట్లు
ఆదాయం రూ.1.10 లక్షల కోట్లు
అయినా బడ్జెట్ అంచనాలకు దూరమే.
LINK:
epaper.andhrajyothy.com/c/50732757