=======
1. నేను జాతకాలు నమ్మను.
జ) అవును, అది మీ జాతకంలోనే ఉంది.
2.నేను దేవుడిని నమ్మను.
జ) తప్పేముంది? రావణుడు, కంసుడు వంటివారు కూడా నమ్మలేదు.
3.నాకు దేవుడిని చూపించగలరా?
జ) ఆయన మిమ్మల్ని చూట్టానికి ఇష్టపడాలికదా. .....1/3
#tytelugu #తెలుగుభాష
జ) మీరు పుస్తకం చదువుతారు. అందులో ఒక్క అక్షరమన్నా మాయం కాదేం.
5.మనుషులను దేవుడే పుట్టిస్తే మరి అంతా సమానంగా లేరేం?
జ) అదేంటి. అందరూ తొమ్మిదినెలలు గర్భంలో ఉండి నగ్నంగానే పుట్టి కెవ్వుమంటారే.
జ) ఉన్నారుగా. మనమంతా వారి వంశాలలోని వారిమే.
7.దేవుడు సర్వాంతర్యామికదా. మరి గుడిలో విగ్రహం ఎందుకు?
జ) అన్నింటా , అందరిలోనూ దేవుని చూసే సామర్థ్యం నీకు లేదు కాబట్టి.
8.దేవుడిని తలచుకోకపోతే జరగదా?
జ) మృగాలు క్రిమికీటకాల కీ జరగటం లేదా ?