25కి 25 MP లను గెలిపిస్తే ఆ తరువాత కేంద్రంలో ఎవరన్నా ఉండనీ, ఎల్లయ్య అన్నా, పుల్లయ్య అన్నా ఎవరున్నా మా ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టూ అని మెడలు వంచి హోదా తెస్తాను..
2019 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చిన వైసీపీ ప్రతిరోజు 23 సీట్లే వచ్చిన టీడీపీపై ఎందుకు దాడి చేస్తోంది. టీడీపీలో ప్రతి కార్యకర్త చేసే ఒక్కో విమర్శ పార్టీనే ఎందుకు కుదిపేస్తుంది? తెలుసా?
కారణం ఒక్కటే...
వైసీపీకి వచ్చిన ఓట్లు 1,56,83,592
తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు 1,23,01,741
రెండిటికీ తేడా 33,81,851 మాత్రమే
అంటేకేవలం 16,90,926 ఓట్లు టీడీపీ వైపు మళ్లితే వైసీపీ పనిమటాష్.
సామాన్య జనం ఈ తేడా గురించి పట్టించుకోరు కాబట్టి వైసీపీ ఎందుకు టీడీపీకి భయపడుతుందో వారికి అర్థం కాదు.
కానీ వైసీపీకితెలుసు,16 లక్షల ఓట్లు అంటే కేవలం ఐదు ఎమ్మెల్యేలకు వచ్చిన ఓట్లతో సమానం
సింపుల్ గా చెప్పాలంటే... కేవలం ఇసుక వల్ల ఇబ్బంది పడి ఉపాధి కోల్పోయిన కూలీలు తెలుగుదేశం వైపు తిరిగి తమ బతుకుమీద కొట్టిన జగన్ పై కోపంతో టీడీపీకి వేస్తే వైసీపీ పని మటాష్. అందుకే తెలుగుదేశం పార్టీని పాస్టర్లు కరోనాని తొక్కడానికి ట్రై చేసినట్టు నిష్ఫల ప్రయత్నాలు చేస్తున్నారు.
#పెనమలూరు మండలం, #చోడవరం గ్రామంలో ఏఎన్ఎం గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీమతి చుక్కా #రేణుక పై గత కొద్ది కాలంగా అధికార #వైకపా నేతలు #లైంగికంగా వేదింపులకు గురి చేస్తున్నారు...
వేదింపులు తీవ్రం కావడంతో #మండలాభివృద్ధి అధికారిణి దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేకపోవడంతో, స్థానిక ఎమ్మెల్యే #పార్ధసారధి గారికి #లిఖితపూర్వకంగా న్యాయం చేయమని అభ్యర్ధిస్తే..
వేదింపులకుపాల్పడుతున్న #మృగాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, #రివర్స్ లో బాధితురాలిపైనే #బదిలీ వేటు వేశారు
#కోవిడ్ క్లిష్ట సమయంలో గ్రామ పరిధిలో అత్యుత్తమ సేవలు అందించినందుకు #జిల్లా స్థాయిలో ఉత్తమ ఉద్యోగిగా గుర్తించి...
సెక్షన్ 120-బి రెడ్ విత్, 420, 409, 420, 468, 471, అవినీతి #నిరోధక చట్టం సెక్షన్ 13(2), రెడ్ విత్ 13(1)(సి)(డి) కింద #కేసు నమోదు చేసింది. ఆయా సెక్షన్ల క్రింద నేరం
రుజువైతే నేరస్తుడికి ఈ క్రింది విధంగా #శిక్ష పడే అవకాశం ఉంది....
సెక్షన్ 420 దగా, #మోసం క్రింద నేరం #రుజువైతే ఏడేళ్ల వరకు #జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.
సెక్షన్ 409: #కుట్రపూరితమైన నమ్మక ద్రోహం క్రింద నేరం రుజువైతే యావజ్జీవం లేదంటే #పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు...
సెక్షన్ 477: #ఖాతాలను తారుమారు చేయడం క్రింద నేరం రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష జరిమానా విధించవచ్చు.
సెక్షన్ 468: #ఫోర్జరీ పత్రాలను #ఒరిజినల్ పత్రాలుగా చూపి మోసగించడం క్రింద నేరం రుజువైతే ఏడేళ్ల వరకు #జైలు శిక్ష విధించే అవకాశముంది.
*- తమ పార్టీ అండగా ఉంటుందని బాధితుడికి భరోసా ఇచ్చారు.*
★ విశాఖ జిల్లా పెందుర్తి మండలం గిరిప్రసాద్నగర్కు చెందిన ఎస్సీ యువకుడికి గుండు గీసి, దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలం సృష్టించిన విషయం తెలిసిందే.
★ సుజాతనగర్ కాలనీలో నివాసం ఉంటున్న సినీనిర్మాత,బిగ్‌బాస్-2 ఫేమ్ నూతన్‌నాయుడి ఇంట్లో 4నెలల క్రితం బాధితుడు పనికికుదిరాడు
★ ఈ నెల 1న జీతం తీసుకుని పని మానేశాడు.
★ తమ ఇంట్లో చోరీకి గురైన సెల్‌ఫోన్ గురించి మాట్లాడాలని నూతన్‌నాయుడు భార్య గురువారం రాత్రి ఆ యువకుడిని ఇంటికి పిలిపించారు.
*బిగ్ బ్రేకింగ్ న్యూస్: చంద్రబాబుతో సహా 20 మంది టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా...?*
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడు రాజధానులు బిల్లు చిచ్చు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం సంచలనంగా మారింది.
అమరావతి రాజధానిగా ఉండాలని కొద్దిరోజులుగా చంద్రబాబు తో సహా TDP, రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ బిల్లు ఆమోదం పొందడం.. జగన్ విశాఖ ను పరిపాలనా రాజధానిగా చేయడానికి వడివడిగా అడుగులు వేస్తుండటంతో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది
తాజాగా మూడు రాజధానుల బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా చంద్రబాబు 20 మంది టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి నిర్ణయించారు. రేపు గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాలు అందించినట్లు సమాచారం.
ఆ తర్వాత అమరావతి రాజధాని కోసం ఉద్యమం చేయడానికి చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం.