పోలింగ్ శాతం తగ్గినా ..
తిరుపతి పార్లమెంట్ బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ 2019 ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ తో గెలిచింది వైసీపీ
బద్వేల్ లో ఓటమి ఊహించి టీడీపీ నేరుగా పోటీ చేయకపోయినా ఎన్నికల ఏజెంట్ లను బీజేపీ తరపున పెట్టి బీజేపీ కి మద్దతిచ్చింది @DevenderYR@KCube_3
బద్వేలు నియోజకవర్గంలో మొత్తం 281 పోలింగ్ బూత్లు ఉండగా, కేవలం 10 బూత్ లలో మాత్రమే బీజేపీ ఏజెంట్ లు కూర్చున్నారు , మిగిలిన చోట్ల టీడీపీ టీడీపీ నేతలు, కార్యకర్తలే బీజేపీ ఏజెంట్ల పాత్ర పోషించారు. @Interfail25@SubbuAbhi2@ameens546@PaladuguArchana@vasantha_redde
జనసేన నాదెండ్ల మనోహర్ బహిరంగంగా BJP కి మద్దతిచ్చాడు అంటే మూడు పార్టీలు కలిసిపోటీ చేసినట్టే