Spoilers ahead:
భీమ్ పులిని పట్టుకోడానికి వెళ్తాడు.
తనని భీమ్ పట్టుకోడానికి కారణం ఓ bigger cause అని పులికి తెలియదు.
మూర్చపోయేముందు పులి పంజా విసురుతుంది రెండు, మూడు సార్లు.
పులిని పట్టుకున్న భీమ్, పులిని చూడకుండా తల దించుకుంటాడు దెబ్బలుతింటూ. guilt కూడా ఉంటుంది #RRR
ఇదే పులికీ, విలుకాడికి దొస్తీ తర్వాత మళ్ళీ repeat ఐతే?
రామ్, భీమ్ ని పట్టుకోడానికి వస్తాడు.
తనని రామ్ పట్టుకోడానికి కారణం , తనదానికన్నా bigger cause అని భీమ్ కి తెలియదు.
దొరికిపొయాను అని తెలిశాక, నిస్సహాయంగా పంజా విసిరే లాగా రామ్ మొహం మీద రెండుమూడు దెబ్బలు కొడతాడు భీమ్. 2/n
భీమ్‌ని పట్టుకున్న రామ్, guilt తో తలదించుకుంటాడు దెబ్బలుతింటూ.
ఇక్కడ భీమ్=పులి, రామ్=భీమ్
చూస్తూ what the fuck అనుకునే time లో, background లో “ఊహించని చిత్రవిచిత్రం” అనే line వినపడుతుంది దోస్తీ పాటనుంచి. 3/n
ఆ visual, ఈ audio రెండూ ఒకే సారి experience చేసినప్పుడు, తెలియకుండా వెన్నులో వణుకు start అయ్యి, భుజాలపైకి పాకి, చేతుల్లోంచి కిందకి జారుతుంది.
That feel is much much bigger than, Ram’s alluri transformation & Bheem’s jumping out with animals put together. 4/n
కాకపోతే ఇది Ram’s flashback తెలిసిన తర్వాత రెండోసారి చూసినప్పుడు మాత్రమే experience చెయ్యగలం, అప్పటికి Ram’s bigger cause మనకి కూడా తెలియదు కాబట్టి. 5/n
Confidence level is a small word. Direct గా బలుపు అనే అనెయ్యచ్చు. @ssrajamouli కి ఎంత బలుపు లేకుంటే ఇంత spine-chilling idea లో, scene ని మొత్తం చూపించి, experience ని మాత్రం 2nd time కి దాచి పెడతాడు? 6/n
No comparisons with Bahubali. Aa time ki @ssrajamouli was just a well-known Master storyteller. అది ఇచ్చిన confidence ఓ, ఏమో గాని, he has gone completely wild, and rebellious here #RRR. 7/n
The StoRy ని భీమ్ elevation కి lead scene లా start చేసి, surprisingly cuts into Ram’s intro scene, when we are expecting Bheem’s tiger fight scene. ఇక్కడే indication ఇచ్చాడు మహానుభావుడు @ssrajamouli . 8/n
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
Yenni ads vesyhaav ra @_PVRCinemas inkeppudu nenu showtime #RRR pettedhi?
First time Charan intro ki, freedom fighters ni kottinchadam yela raa elevation aithadhi anipinchindhi. Ippudu aa scene ki Kreem sir, yem BGM kottaado gaani, burralo maatram LOAD AIM SHOOT ye vinapadathaandhi #RRR
NTR kaabatti saripoyindhi gaani; ye babo, Prabhas o ayyunte, appatikappudu suite dhorakaka party miss aipoyetollu. Manam Natu Natu miss ayye vaallam #RRR
Blasting 1st half. NTRRRocks. Charan shines. Arresting emotional thread of Bheem 👍. Ram*s yet to start. A lot to cover, given unintentional negative shade. #RRR
And ramaraju takes charge in the second half. All the loose ends from 1st half locked. Go and witness the emotional extravaganza on big screen to experience how emotions interlaces beautifully with visual grandeur #RRR
Unlike other RM's movies, here is a subject where every scene must work, and he gets it right for the most of the part. But that "most" is good enough? Need to wait and watch.#RRR