BaBa🔥🔥 Profile picture
Politics 🎯 Fun and Sarcasm 💓💓 Founder of #Mandalam 🐒
Sep 16, 2023 7 tweets 2 min read
A small Thread on AP current political scenario:

JSP TDP తో పొత్తు confirm అయ్యాక TDP కార్యకర్తలలో ఎక్కడలేని ఉత్సాహం పెరిగింది... కానీ చాలామంది జనసైనికులలో మాత్రం కొంత ఆందోళన.. అనుమానం కనుపడుతుంది... కారణం గత అనుభవాలు...
వారి అనుమానాలను తొలగించటానికే ఈ thread... అసలు JSP భవిష్యత్తు గురించి ఆందోళన చెందేముందు ప్రస్తుతం TDP పార్టీ పరిస్థితి ఒకసారి ఆలోచిస్తే.. పార్టీ almost రోడ్డు మీదకి వచ్చేసింది.. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ CM 🪑 demand చేస్తుందని మీరు అనుకుంటున్నారా?

అసలు ఉన్నట్లుండి CBN ని ఎందుకు లోపల వేశారు? ఓటుకు నోటు అనే బలమైన