Discover and read the best of Twitter Threads about #అహల్య

Most recents (2)

🚩అహల్యా శాప విమోచనం.🙏🏿🙏🏿🌹

(బాలకాండ మందరమకరందం..సర్గ-49)

#రాముడు విశ్వామిత్రుడితో,మిథిలా నగరానికి వెళ్తుండగా,

ఆ నగరానికి సమీపంలో ఒక నిర్మానుష్యమైన ఆశ్రమము కనపడింది.

అది చూసిన రాముడు విశ్వామిత్రుడితో
#"ఓ మహర్షి!ఈ ఆశ్రమము ఎవరిది? ఇక్కడ ఎవ్వరూ లేరు

. దీనికి కారణం ఏమిటి?" అని అడిగాడు.

"ఓ రామా! ఇది #గౌతమ మహర్షి ఆశ్రమము. ఆయన భార్య #అహల్య.

ఒకనాడు గౌతముడు లేని సమయంలో ఇంద్రుడు గౌతముని

వేషంలో ఆశ్రమానికి వచ్చి, తన కామ కోరిక తీర్చాలని అహల్యను

అడిగాడు.
తన భర్త వేషంలో వచ్చింది #దేవేంద్రుడని అని తెలుసుకున్నది

అహల్య. అయినా దుర్బుద్ధితో ఇంద్రునితో రతిక్రీడకు అంగీకరించింది.

అహల్యతో సంగమించిన ఇంద్రుడు ఎక్కడ గౌతముడు వచ్చి తననుచూస్తాడేమో అని త్వరత్వరగా ఆశ్రమం నుండి బయటకువచ్చాడు.
Read 10 tweets
🔻🙏🏿అహల్యా శాప విమోచనం !🙏🏿🔻

#అహల్య గౌతమ మహర్షి భార్య.
**ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడినది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది.
*ఒకరోజు అహల్య భర్తయైన గౌతముడు ఉదయాన్నే నదీ స్నానానికి వెళ్ళగా ఆమె మీద కోరికతో దేవేంద్రుడు ఆమె భర్త రూపంలో వచ్చి కోరిక తీర్చమని అడుగుతాడు.
#ఇంద్రుడి మోసం తెలియని అహల్య అందుకు అంగీకరిస్తుంది. అదే సమయానికి గౌతముడు తిరిగివచ్చి ఆమెని రాయిలా మారిపొమ్మని శపిస్తాడు.
తరువాత ఆమె మోసపోయిందని గ్రహించి , త్రేతా యుగంలో మహా విష్ణువు రాముని అవతారమెత్తి ఆయన పాదదూళిచే ఆమెకు శాపవిమోచనం అవుతుందని తెలియబరుస్తాడు.
అలాగే ఇంద్రుణ్ణి తన శరీరమంతా స్త్రీ జననేంద్రియాలతో నిండిపోయేలాగా శపిస్తాడు. వృషణాలు నేలరాలిపోయేటట్లు చేస్తాడు.
Read 6 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!