Discover and read the best of Twitter Threads about #ఇలాంటి

Most recents (2)

శుభోదయం..
*****ఇప్పుడే ఒక న్యూస్ చూసి కడుపు మండి రాస్తున్నా*****

🔥#ఏపీ పింఛనుదారులకు గుడ్ న్యూస్ అని #హెడ్ న్యూస్ ...!!

🔥కట్ చేస్తే 👇...

🔥#న్యూస్ :- #నేటి నుండి సెప్టెంబరు నెల #పింఛన్ల పంపిణీకి సర్వం #సిద్దం ...

🔥ఇది #గుడ్ న్యూసా 🤔...

#AndhraPradesh
🔥#నెల నెలా ఇచ్చే పింఛనుక్కూడా #గుడ్ న్యూస్ అని వేయడం ..!!

🔥అసలు ప్రతి ఏడాదీ పెంచుకుంటూ పోతామన్న *250 రూ. గురించి..!!

🔥#ఇప్పటికీ మొదటి ఏడాది పూర్తయి *4 నెలలు అవుతున్నా ప్రజల కోసం నిలబడి ఒక్కసారైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించార్రా మీరు..ప్రశ్నించరు .. ఎందుకంటే భయం, స్వార్ధం..!!
🔥#భయాన్ని వదిలేయడానికి #మీకు మీరు ఒక #రేటు కట్టుకుని #స్వార్ధంతో భజన చేయడం....

🔥#ఇలాంటి మోచేతి నీళ్లు తాగుతూ #వార్తలు రాసే మీకంటే #ఒళ్లమ్ముకుని బ్రతికే #ఆడది చాలా నయంరా...#థూ..మీ బతుకులు...!!
Read 4 tweets
🌻#ఆత్మీయులందరికీ ఆదివారం #శుభోదయం 💝🌻🙏🌻💝..

🌻#వాలంటీర్ వ్యవస్థపై , రాజధాని అమరావతిపై ..
🌻ఎంపీ #రఘురామకృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు 👇.

#గ్రామ వాలంటీర్‌ వ్యవస్థను చూసి ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయని మన పార్టీ నాయకులే సోషల్ మీడియాలో గొప్పలు చెబుతున్నారు...!!
#AndhraPradesh
#నిజంగానే వాలంటీర్లే అంతా బాగా పని చేస్తే కోవిడ్ కేసులు ఎందుకు పెరిగాయి ..!!

#వాలంటీర్ వ్యవస్థలో వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టాల్సి ఉందన్నారు...!!
#వాలంటీర్ వ్యవస్థలో లోపాలు లేవా? ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో తెలియకుండా ఫ్రాంక్లిన్‌ ఎందుకు కితాబు ఇచ్చారో అర్థం కావట్లేదన్నారు...!!

#మనకు కితాబులు కాదు.. గ్రౌండ్‌ రియాల్టీ కావాలి...!!

#ఫ్రాంక్లిన్‌కు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకుండానే మెచ్చుకున్నారు...!!
Read 7 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!