Discover and read the best of Twitter Threads about #కర్నూలు

Most recents (3)

#NBK Charity Thread Since 1980's👇

On the occasion of our Legendary hero NBK birthday,this time we are going to update some of the #Philanthropic activities done by NBK.

Always Proud to be a Fan of NBK♥️
Please follow & Spread it.

#NandamuriBalakrishna #Balayya
#NBKCharities ImageImage
1) August 1986 - అత్యంత ప్రమాదకర స్థితిలో గోదావరిలో వరద ఉప్పెనై వచ్చి ఎంతో మంది జీవితాలు అతలాకుతలం చేసింది.

గోదావరి వరద బాధితుల సహాయార్థం తన వంతు కర్తవ్యంగా 1986 ఆగష్టు లో 2,50,000 విరాళంగా ఇచ్చి మానవత్వం చాటుకున్న బాలయ్య 🙏

#NandamuriBalakrishna #Balayya Image
2) August 1986 - #దేశోద్ధారకుడు సినిమా టైంలో ఒక అభిమాని అనుకోకుండా గుండెపోటుతో మరణిస్తే ,ఆ హఠాత్ సంఘటనకు చలించిన బాలయ్య వెంటనే ఖర్చులు నిమిత్తం ఆ కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయంగా అందచేసి ఎపుడు ఏమి అవసరం వచ్చిన నన్ను కలవండి అని హామీ ఇచ్చారు👏

#NandamuriBalakrishna #Balayya Image
Read 24 tweets
Flavour of the Season - బంగినపల్లి మామిడి పండు

ఆంధ్ర రాష్ట్రంలో 'వ్యవసాయ ఉత్పత్తుల' విభాగంలో కేవలం మూడు వస్తువులకు మాత్రమే ప్రతిష్టాత్మక భౌగోళిక గుర్తింపు (GI tag)ఉంది. అందులో కేవలం ఒకటి మాత్రమే పండు.. అది పండ్లలో రారాజైన బనగానపల్లి / బేనీషా మామిడిపండు.

#సీమరుచులు #కర్నూలు
చిత్రంగా "గుర్తు లేనిది" అన్న అర్థం వచ్చే "బేనిషాన్" పేరు కలిగిన పండు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో "భౌగోళిక గుర్తింపు" కలిగిన ఏకైక పండు.

మామిడిపండ్లలో అనేక రకాలు ఉన్నా బంగినపల్లి మామిడి పండ్ల రుచే వేరు. పెద్ద పరిమాణం, పసిడి వర్ణం, మధురమైన రుచి, వైవిధ్య సువాసన వీటి ప్రత్యేకత
ప్రస్తుత రాయలసీమ మొత్తం ఒకప్పుడు బ్రిటీషు వారి పరిపాలనలో ఉన్నా, కర్నూలు జిల్లా బనగానపల్లె సంస్థానం మాత్రం బ్రిటీషువారి ప్రత్యక్ష పరిపాలనలో లేని 540 పైచిలుకు సంస్థనాలలో ఒకటి. బనగానపల్లె నవాబులు పండ్లతోటల పెంపకాన్ని బాగా ఆదరించారు. ఆ పండ్లతోటల నుండి వచ్చినదే బేనీషా రకం మామిడిపండు
Read 7 tweets
ఒక ధర్మ ప్రభువు కథ

రాజ్యాలందు రామరాజ్యం వేరు
ప్రభువులందు ధర్మ ప్రభువులు వేరు
పురుషులందు పుణ్యపురుషులు వేరు

గర్భిణీ స్త్రీతో పనిచేయిస్తే కడుపులో పెరిగే బిడ్డకు సైతం కూలీ ఇవ్వాలి అని శాసనం వేయించాడు ఒక ధర్మప్రభువు. తారలు మారినా ఇప్పటికీ ఆ ధర్మాన్ని తప్పడం లేదు అక్కడి ప్రజలు.
కర్ణుడికి కవచకుండలాల్ల " ధర్మం, ధైర్యం, దానగుణం" అనేవి సీమ బిడ్డలకు పుట్టుకతో వచ్చే సుగుణాలు. అందుకే ఇక్కడి పాలకులు కూడా ధర్మ ప్రభువులుగా పేరు తెచ్చుకున్నారు.

నంద్యాల తిమ్మరాజు / నల్ల తిమ్మరాజు అవుకు సంస్థానం పాలకుడు. నంద్యాల రాజులలో ముఖ్యుడు. కర్నూలు జిల్లలో ఉంది అవుకు.
విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన నాలుగవ వంశం ఆరవీటి వంశస్థుడు. శ్రీకృష్ణదేవరాయలకు బంధువు. కృష్ణదేవరాయల అల్లుడు, ఆరవీటి అలియ రామరాయలకు స్వయానా పెదనాన్న.

ఈ నల్ల తిమ్మరాజే క్రీ.శ 1538లో అవుకు చెరువు తవ్వించాడు. దేశంలోని పెద్ద చెరువులలో ఇదీ ఒకటి.
Read 5 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!