Discover and read the best of Twitter Threads about #కృత్రిమమేధ

Most recents (1)

ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు చెయ్యదో తెలియని, ఎవ్వరూ నమ్మకం పెట్టలేని యంత్రజాలానికి “స్వచలకం” అని @elonmusk పేరుపెట్టారు. ఆయన ఇప్పుడు ప్రతిక్షణం జాగురూకతతో మెలగవలసిన అవసరమున్న కారుకు “సంపూర్ణ స్వీయ చోదనం” అంటున్నారు. ఈ పేర్ల వెనుక అర్థాలు తెలియకపోతే మూర్ఖులవలే మోసపోయినవారవుతారు.
కృత్రిమమేధ యంత్రజాలాన్ని పరీక్షించేందుకు, వాటి పనితీరు వెలగట్టేందుకు, వాడే పరిభాషాపదాల అర్థాలు తెలుసుకునేందుకు: ఈ పరిజ్ఞానం అంతా ప్రజల మాతృభాషలలోనే ఉండాలి. లేదంటే, ఏదీ గమనించలేని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు వినియోగదారులు. చివరికి తప్పు జరిగినప్పుడు వారే జవాబుదారులవుతారు!
అందుకే శాస్త్రసాంకేతిక పరిభాషతో సహా ఈ పరిజ్ఞానం వెనుక ప్రతి అంశము మాతృభాషలోకి అనువదించి తీరాలి. వినియోగకులకి కృత్రిమమేధని పరీక్షించి, ప్రమాదాలను ప్రయోజనాలను అంచనా వేయగలిగిన నైపుణ్యం కల్పించగలగాలి.
Read 4 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!