Discover and read the best of Twitter Threads about #దేవీ_నవరాత్రుల్లో_నైవేద్యాలు

Most recents (1)

#దేవీ_నవరాత్రుల్లో_నైవేద్యాలు.

ఒకటవ పద్ధతి.

#లలితాసహస్రనామాల్లో అమ్మవారికి ఇష్టమైన పదార్థాల గురించిన నామాలు ఉన్నాయి..వాటిని పెట్టడం అన్నిటి కంటే శ్రేష్ఠదాయకం

1.పాయసాన్నప్రియా(పాలతో చేసిన పాయసం)
2.స్నిగ్ధౌదనప్రియా(నెయ్యి వేసిన అన్నం,బెల్లంముక్క)
3.గుడాన్నప్రీతమానసా(బెల్లంతో చేసిన అన్నం-పరవాణ్ణం.
4.దద్యన్నాసక్తహృదయా(పెరుగు అన్నం(దద్ధోజనం)
5.ముద్గౌదనాసక్తచిత్తా(పెసరపప్పుతో కలిపి వండిన అన్నం-పులగం/కట్టె పొంగలి.
6.హరిద్రాన్నైకరసికా(పసుపుపచ్చని అన్నం-పులిహోర(చింతపండు,నిమ్మకాయ,దబ్బకాయ,నారింజకాయ,ఉసిరికాయ,మామిడికాయ.
రెండవ పద్ధతి
#విజయవాడ_కనకదుర్గ  అమ్మవారి అలంకారాల    పద్ధతి.
1.పాడ్యమి-స్వర్ణాలంకృత కనకదుర్గ-వడపప్పు,పానకం,పరవాణ్ణం
2.విదియ-బాలాత్రిపురసుందరి -చింతపండు పులిహోర.
3.తదియ-గాయత్రీదేవి -కట్టె పొంగలి.
4-చవితి-లలితాదేవి-బెల్లంతో చేసిన పొంగలి.
5-పంచమి-అన్నపూర్ణ-పూర్ణాలు.
Read 6 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!