Discover and read the best of Twitter Threads about #మాయాబజార్

Most recents (3)

#నర్తనశాల

తన నట సామర్థ్యం మీద నమ్మకం ఉన్న నటుడు ఎలాంటి పాత్రని చేసి మెప్పించినా, ఇమేజితో సంబంధం లేకుండా అభిమానులు ఆదరిస్తారని య్యేళ్ళ క్రితమే నిరూపించిన తెలుగు నటుడు #నందమూరి_తారకరామారావు. అప్పటికే వందకి పైగా సినిమాల్లో నటించి, అటు పౌరాణికాలు, ఇటు సాంఘికాలు మధ్యే మధ్యే జానపదాలు
ఇలా అది ఇది ఏమని అన్ని రకాల సినిమాలు చేస్తూ ఆంధ్రదేశాన్ని ఉపేస్తున్న వేళ, అటూ ఇటూ కాని #బృహన్నల పాత్ర పోషించడమంటే ఏ నటుడికైనా అదో పెద్ద సాహసమే..

పైగా ఆ పాత్రలో కనిపిచాల్సింది ఏ ఐదు పది నిమిషాలో కాదు, మూడుగంటల పాటు సాగే సినిమాలో దాదాపు రెండున్నర గంటల పాటు!! అయినప్పటికీ సాహసానికి
సై అన్నాడు #తారకరాముడు. ఫలితమే రాజ్యం పిక్చర్స్ నిర్మించిన '#నర్తనశాల' అనే #విరాటపర్వం. మరో రెండేళ్లలో యాభయ్యేళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ పౌరాణిక చిత్రానికి దర్శకుడు 'పౌరాణిక బ్రహ్మ' గా పేరుపొందిన #కమలాకర_కామేశ్వర రావు. కథ, మాటలు, పద్యాలతో పాటు కొన్ని పాటలని రాసింది సముద్రాల
Read 21 tweets
మాయాబజార్

90 ఏళ్ల తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యద్భుత చిత్రాలలో మొదటి స్థానం ఏ చలనచిత్రానిది అంటే ఏ మాత్రం తడుముకోకుండా 'మాయాబజార్' అని చెప్పవచ్చు.

1957 మార్చి 27 విడుదల అయిన ఈ చిత్ర నటన, సంగీత, ఛాయాగ్రాహణం, సాహిత్యం, నిర్మాణ విలువలు, కళ, దర్శకత్వం ఇలా ప్రతీ విభాగం అత్యద్భుతం ImageImageImageImage
దర్శక నిర్మాతలకు ఈ చిత్రం మీద ఎంత నమ్మకం లేకుంటే అప్పుడప్పుడే విడుదల అయిన చిత్రం యొక్క కథ మొత్తం (ప్రతీ సన్నివేశం ) ఏప్రిల్ నెల చందమామ సంచికలో విడుదల చేసారు.

మహాభారతం లోని కథే కదా అందరికీ తెలిసిన కథే కదా అనుకోవచ్చు . మాయాబజార్ అచ్ఛంగా పౌరాణిక కథ కాదు . కల్పిత కథ. ImageImage
నాగిరెడ్డి & చక్రపాణి (విజయా సంస్థ ) మరియు కె.వి రెడ్డి గార్ల అద్భుత సృష్టి 'మాయాబజార్' కథ సంగ్రహంగా ఏప్రిల్ 1957 చందమామ మాసపత్రికలో ప్రచురితమైనది .

ఆ కథ మీకోసం

#సీమరత్నాలు #మాయాబజార్

కర్టెసీ : చందమామ ImageImage
Read 3 tweets
#మాయాబజార్ #Mayabazar #NTR #SVR
చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ
చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ
అటు ఉన్నది ఇటు లేదు...ఇటు ఉన్నది అటు లేదు
అటు ఉన్నది ఇటు లేదు...ఇటు ఉన్నది అటు లేదు
అటు నేనే ...ఇటు నేనే .....
అటు నేనే ...ఇటు నేనే.....చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ
చిన చేపను పెద చేప...చిన మాయను పెను మాయ...
చిన చేపను పెద చేప...చిన మాయను పెను మాయ...
అది స్వాహా...ఇది స్వాహా..
అది స్వాహా...ఇది స్వాహా..చిరంజీవ చిరంజీవ సుఖీభవ
ఎరుక కుండ వచ్చావు...ఎరుకలేక పోతావు...
ఎరుక కుండ వచ్చావు...ఎరుకలేక పోతావు...
ఇది వేదం...ఇదే వేదం....
ఇది వేదం..ఇదే వేదం....
Read 3 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!