Discover and read the best of Twitter Threads about #విశాఖపట్నం

Most recents (2)

Aug 23rd 2020
#విశాఖపట్నం
#ఆంధ్రUniversity
ఒకప్పటి జయపురం ( ప్రస్తుతం ఒడిశాలో భాగం ) పాలకుడు రాజా విక్రమ్ దేవ్ వర్మ ఆయన తన జీవిత కాలాన్ని విద్య , సామాజిక,సాహిత్య , కళాభివృద్ధికే వెచ్చించారు.ఆడంబరాలను కాదని అక్షరాన్ని ప్రేమించారు.కవిగా, అనువాదకుడిగా,నాటక రచయితగా భిన్న భూమికలు పోషించారు .
1/n
కవిగా,అనువాదకుడిగా,నాటక రచయితగా భిన్న భూమికలు పోషించారు . ఒడియా,తెలుగు సాహితీ సంస్కృతుల వికాసానికి తన సర్వస్వం ధారపోశారు. ఆయన తోడ్పాటుతో ఇరవయ్యో శతాబ్దపు తొలి దశాబ్దాల్లో పెద్ద సంఖ్యలో తెలుగు, ఒడియా గ్రంథాలు అచ్చయ్యాయి. విశాఖపట్నంలో జానపద,నాటక కళలు దేదీప్యమానంగా ప్రకాశించాయి.
2/n
వర్మ మాతృభాష ఒడియా.అయితే , ఆయన తెలుగునాట ఎక్కువ కాలం ఉండటంతో మన భాషలో విశేష పాండిత్యం సాధించారు.గద్య , పద్య రచనలు , అనువాదాలు,నాటకాలను సృజించారు . ఒడియా,తెలుగులతో పాటు సంస్కృతం , హిందీ,బెంగాలీ,ఆంగ్ల భాషల మీదా వర్మకు మంచి పట్టు ఉండేది . సంగీతం , జ్యోతిషాల్లోనూ ప్రవీణులు .
3/n
Read 18 tweets
Aug 12th 2020
#విశాఖపట్నం జిల్లా #చోడవరంలో దారుణం...

#ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయించే క్రమంలో #రెవెన్యూ అధికారుల దూకుడు...

#స్థలాన్ని ఖాళీ చేయించడం కోసం ఉన్న #ఇంటిని కూల్చివేసిన #రెవెన్యూ యంత్రాంగం....

#గునపాలతో ఇంటిని కూల్చి #పొక్లెయిన్లతో తొలగించిన సిబ్బంది....

@republic @abntelugutv
ఎమ్మార్వో సమక్షంలోనే ఆయన ఆదేశాల మేరకు కూల్చివేత..

#మనస్తాపంతో పురుగుల #మందు తాగిన బాధితుడు #పరదేశి పరిస్థితి విషమం, #అనకాపల్లి ఆస్పత్రికి తరలింపు...

#కూల్చివేతను అడ్డుకునే క్రమంలో #కుమారుడు నర్సింగరావు తలకు గాయం #ద్వారకానగర్ లో 50 ఏళ్లుగా ఉంటున్న కుటుంబం...

@ysjagan
ఎలాంటి #నోటీసు ఇవ్వకుండానే ఖాళీ చేయించే ప్రయత్నం...

#పరదేశి తాగిన పురుగులమందు #డబ్బాను సిబ్బంది కనిపించకుండా చేశారని ఆరోపణ.

#మానవత్వం మరిచిపోయారంటూ #రెవెన్యూ అధికారులపై స్థానికుల ఆగ్రహం.
@vijaychinthak @BandaruTDP @Anitha_TDP @vizagcollector

#APInUnSafeHands
#YsJaganFailedCM
Read 3 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!