Discover and read the best of Twitter Threads about #వేటూరి

Most recents (2)

#వేటూరి #ఆణిముత్యాలు

తెలుగులో కవిత్వం చెప్పిన వాళ్ళల్లో దాదాపు సగంమంది పైన #గోదావరి మీద పద్యాలూ, గేయాలూ, పాటలూ వ్రాశారు. ఇదే సినిమాలలో కూడా జరిగింది. ఎంతమంది కవులు ఎంత గొప్పగా వ్రాసినప్పటికీ శ్రీనాథునికి మాత్రమే గోదావరి విషయంలో అగ్రతాంబూలం. అలాగే సినిమా పాటలలో వేటూరికి మాత్రమే Image
అగ్రాసనం. దాదాపు 1600కి.మీ. గోదావరి ప్రయాణం. ఈ ప్రయాణాన్నంతటినీ ఒక్క పాటలో ఇమిడ్చేసిన ఘనత కేవలం వేటూరిదే!!

వేటూరి ఎంతటి నేర్పరి...!!! ఈ పాటతో భౌగోళికంగా మొత్తం గోదావరి పరిక్రమ చేయించేశారు. గోదావరి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు పారింది ఏ ఏ సీమల్లో ఏ ఏ కవులకు ప్రాణం పోసింది, Image
ఏ ఏ సంస్కృతులకు ఊపిరులూదింది ఒక్క పాటలో వివరించేశారు వేటూరి.

గోదావరిని కాళేశ్వరం మొదలగు స్థలాల్లో చూస్తే ఒకలా, కోనసీమ దగ్గర చూస్తే మరొకలా అనిపిస్తుంది. ధవళేశ్వరం దగ్గర గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప అని ఏడుపాయలుగా విడిపోతుంది. సప్తఋషులగా పిలవబడే ఆ పాయలు Image
Read 11 tweets
పుత్తడి జిలుగులు బొమ్మ.. వెండితెర వెలుగుల కొమ్మ హేమమాలిని పుట్టినరోజు నిన్న..

అక్టోబర్ 16వ తేది ప్రఖ్యాత నటి, నిర్మాత, దర్శకురాలు, భరతనాట్య కళాకారిణి, రాజకీయ నాయకురాలు శ్రీమతి #హేమామాలిని గారి పుట్టినరోజు సందర్భంగా.. ఆవిడకి శుభాకాంక్షలు..

సౌందర్య రాశి, చలన చిత్ర అప్సరస,‌ సహజ
స్నిగ్ధ సుకుమారి, హాస విలాస శృంగార నైషధి, మనోజ్ఞ మంజుల మాలిని, మరాళ గమని, విజృంభిణ తరళ తటిల్లత, అభినయ ముద్రాంకిత జావళి మన హేమమాలిని. పేరులోనే పసిడితనం రంగరించిన పడతి. ఒక విలక్షణమైన కథానాయికగా భారతీయ సినిమా పరిశ్రమలో ఆసేతు హిమాచలం వరకు ప్రేక్షకుల హృదయ సింహాసనం మీద ఒక
మహారాణిగా నిలిచిపోయింది. దక్షిణ భారతం నుంచి ఉత్తరాది సినిమా పరిశ్రమలో ఆల్ ఇండియా "డ్రీమ్ గర్ల్" గా ఒక "బ్యూటీ ఐకాన్" గా ఈనాటి వరకు నిలిచింది. అంతటి గొప్ప కళాకారిణి యావత్ భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.

#హేమమాలిని_విలక్షణ_ప్రత్యేకత:

హేమామాలిని గారు ఏ కథానాయికతో
Read 28 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!