Discover and read the best of Twitter Threads about #సాహో

Most recents (2)

🌻#ఆత్మీయులందరికీ #మంగళవారం #శుభోదయం 💝🌻🙏🌻💝...

🌻#CBN ఏమి కట్టాడు.... అనే వాళ్ళకు నా స్పష్టమైన సమాధానం 👇...

🌻 #సచివాలయం కట్టేశారు .. వాడుతున్నారు ..!!

🌻#శాసనసభ కట్టేశారు .. వాడుతున్నారు..!!

🌻#శాసనమండలి కట్టేశారు... వాడుతున్నారు..!!

#AndhraPradesh
🌻#హైకోర్టు కట్టేశారు... వాడుతున్నారు...!!

🌻 #పోలీస్ హెడ్ క్వార్టర్స్ కట్టేశారు.. వాడుతున్నారు..!!

🌻#దేవాదాయ శాఖ బిల్డింగ్స్ కట్టేశారు - వాడుతున్నారు..!!

🌻#రోడ్లు భవనాల శాఖ బిల్డింగ్స్ కట్టేశారు - చాలా కార్పొరేషన్లు వాడుతున్నాయి ....!!
🌻#ఇరిగేషన్ శాఖ బిల్డింగ్స్ కట్టేశారు - వాడుతున్నారు...!!

🌻#ఆర్టీసీ హెడ్ క్వార్టర్స్ కట్టేశారు .. ఆ బిల్డింగ్లోనే చాలా డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి...!!

🌻#విద్యుత్ సౌధ కట్టేశారు - వాడుతున్నారు...!!
Read 4 tweets
🌻#ఆత్మీయులందరికీ #ఆదివారం #శుభోదయం 🌻💝🙏💝🌻...

🌻మా కార్యకర్తలం అంటే ...!!

🌻డబ్బుకు లొంగం ...!!

🌻అధికారానికి లొంగం ...!!

🌻రాజకీయానికి లొంగం..!!

🌻ప్రాణాలకు బయపడం ....!!

🌻ఎవరికీ హాని తలపెట్టం...!!

🌻ఆస్తులు పోయినా ...!!

🌻అవమానాలకు గురైనా .....!!

#TDPTwitter
🌻కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా ...!!

🌻కులాల చిచ్చు పెట్టినా ...!!

🌻మత విద్వేషాలు తెచ్చినా...!!

🌻మా మధ్య చిచ్చు పెట్టేందుకు వందమంది విభీషణులున్నా ...!!

🌻అదరం,బెదరం,చెక్కుచెదరం ...!!

🌻పార్టీని వదలం, పార్టీ జెండాను వదలం ...!!
🌻నిన్న మనది ...!!

🌻నేడు మనది కాకపోవచ్చు ...!!

🌻#కానీ రేపు #మనదే 🔥...!!

🌻#జై #తెలుగుదేశం ✊...

🌻#జోహార్ #ఎన్టీఆర్ 🙏...

🌻#సాహో #చంద్రబాబు ✌... ImageImage
Read 3 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!