Discover and read the best of Twitter Threads about #APGIS2023

Most recents (4)

విశాఖ లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ 2023

పెట్టుబడులు పెట్టిన కంపెనీ బాగుతాలు - వివరాలు

సెట్ - 3 మీకోసం
From #TeamRajakeeyam

శ్రద్ధగా చదవండి తెలుసుకోండి తెలియజేయండి!!

20. ఎల్జీ పాలిమర్స్

విశాఖ ప్రజలకు హడలెత్తించే పేరు
#APGIS2023
#globalinvestorssummit2023 Image
21. బ్లూ స్టార్ - శ్రీ సిటీ లో ఆపేరేషన్లు కూడా మొదలుపెట్టేసింది
#APGIS2023
#globalinvestorssummit2023 Image
22. డైకిన్ - గత మార్చిలో పనులు స్టార్ట్ అయ్యాయి
మొన్న పెట్టుబడి పెట్టినట్టు చూపించారు
#APGIS2023
#globalinvestorssummit2023 Image
Read 14 tweets
విశాఖ లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ 2023

పెట్టుబడి పెట్టిన కంపెనీ బాగుతాలు - వివరాలు

సెట్ - 2 మీకోసం
From #TeamRajakeeyam

తెలుసుకోండి తెలియజేయండి!!

11. NTPC పనులు కూడా మొదలు పెట్టిన దానికి మళ్ళీ కొత్త ఒప్పందం ఏంటి

#GlobalInvestorsSummit2023
#APGIS2023 Image
12. ఆదిత్య బిర్లా గ్రూప్

2017 అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఇది

2022 లో బిక్కవోలు లో భూమి కూడా ఇచ్చారు !

#GlobalInvestorsSummit2023
#APGIS2023 Image
13. రేణికా డిస్ట్రిబ్యూటర్స్

ఏ కిరాణా కొట్టు, మద్యం షాపు రా ఇది? @gudivadaamar

బీడీ కట్టలు, మద్యం రిటైల్ గా అమ్ముతారు!!
#GlobalInvestorsSummit2023
#APGIS2023 Image
Read 9 tweets
విశాఖ లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్
పెట్టుబడులు పెట్టిన కంపెనీ బాగోతాలు - వివరాలు Set 1, మీకోసం

తెలుసుకోండి - తెలియపరచండి
#TeamRajakeeyam

#GlobalInvestorsSummit2023
#APGIS2023

1. Axis Energy Group
2. Renew Power

CII Partner Ship Summit లో ఒక MOU చేసుకున్నారు కదా మళ్ళీ కొత్తగా పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారు?

#GlobalInvestorsSummit2023
#APGIS2023
3. Indosol Solar Pvt Ltd

ఇది మన highly respected Sur Name వాళ్లదే

#GlobalInvestorsSummit2023
#APGIS2023
Read 10 tweets
పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ

NTPC రూ.2.35 లక్షల కోట్లు
ఏబీసీ లిమిటెడ్ రూ.1.20 లక్షల కోట్లు
రెన్యూ పవర్ రూ.97,500 కోట్లు
ఇండోసాల్ రూ.76,033 కోట్లు
ఏసీఎంఈ రూ.68,976 కోట్లు
టీఈపీఎస్‌ఓఎల్ రూ.65 వేల కోట్లు
JSW గ్రూప్‌ రూ.50,632 కోట్లు

1/9
హంచ్‌ వెంచర్స్ రూ.50 వేల కోట్లు
అవాదా గ్రూప్ రూ. 50 వేల కోట్లు
గ్రీన్‌ కో రూ.47,600 కోట్లు
ఓసీఐఓఆర్‌ రూ.40 వేల కోట్లు
హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ రూ.30 వేల కోట్లు
వైజాగ్ టెక్ పార్క్‌ రూ.21,844 కోట్లు
అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.21,820 కోట్లు
ఎకోరిన్ ఎనర్జీ రూ.15,500 కోట్లు

2/9
సెరంటికా రూ.12,500 కోట్లు
ఎన్‌హెచ్‌పీసీ రూ.12వేల కోట్లు
అరబిందో గ్రూప్‌ రూ.10,365 కోట్లు
O2 పవర్ రూ.10 వేల కోట్లు
ఏజీపీ సిటీగ్యాస్ రూ.10 వేల కోట్లు
జేసన్ ఇన్‌ఫ్రా రూ.10 వేల కోట్లు
ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ.9,300 కోట్లు
షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ రూ.8,855 కోట్లు

3/9
Read 9 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!