Discover and read the best of Twitter Threads about #CancelApBoardExams

Most recents (1)

Thread
*అమరావతి*

◆ ఇంటర్, టెన్త్ పరీక్షలపై ఏపీ హైకోర్టులో సుదీర్ఘ విచారణ.

◆ ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం పునపరిశీలన చేసుకోవాలి.

◆పిటిషనర్ల తరపున సీనియర్ కౌన్సిల్ చేసిన వాదనలో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి.
#CancelApBoardExams
◆దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు పరీక్షల్లో భాగం కావాల్సి ఉంది.

◆ అందువల్ల ప్రభుత్వం వెంటనే పునపరిశీలన చేసుకోవాలి.

◆మే 3వ తేదీకి కేసు విచారణ వాయిదా వేస్తున్నాం.

◆అదే రోజు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలి.
#CancelApBoardExams
◆ కోవిడ్ వచ్చిన విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు?

◆ నిబంధనల ప్రకారం హోం ఐసోలేషన్ లో ఉండాలి కదా?

◆ వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామన్న ప్రభుత్వ న్యాయవాది

◆ అదెలా సాధ్యం అవుతుందని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు

#CancelApBoardExams
Read 4 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!