Discover and read the best of Twitter Threads about #HumanSpiritDay

Most recents (1)

#HumanSpiritDay 🧘‍♀️
ప్రియమైన మిత్రులారా అన్ని జన్మలలోకి మానవ జన్మ ఉత్తమమైనది. ఈ సృష్టిలోని 84 లక్షల జీవరాశులలో ఏ జీవరాశికి లేనిది మానవునికి మాత్రమే ఉన్నది జ్ఞానం మాత్రమే. అన్ని జీవరాశులలో ఆత్మ ఒక్కటే ఐనప్పటికి మానవ శరీరానికి మాత్రమే ఆలోచన జ్ఞానం ఉంది. ఆలోచన వేరు ఆలోచన జ్ఞానం వేరు. Human Spirit Day
సృష్టిలో ప్రతి జీవి ఆలోచిస్తుంది కాని వాటి ఆలోచనలకు పరిమితి ఉంది. ఆహరం కోసం పులులు, సింహాలు మొదలైన జంతువులు ఎంతో నేర్పుతో వేటాడతాయి, మరి కొన్ని మగ ప్రాణులు ఆడ ప్రణులతో సంభోగం జరపడానికి వాటిని ఆకర్షించడానికి ఎన్నో విన్యాసాలు వేరే ప్రాణులతో పోరాటాలు కూడా చేస్తూ ఉంటాయి, Image
వేటాడటం పోరాటాలు చేయడం కూడా ఆలోచనే మరి అప్పుడు జంతువులు కూడా ఆలోచిస్తున్నయి కదా మరి. నిజమే ఆలోచిస్తున్నాయి కాని వాటి ఆలోచనలకు పరిమితి ఉంది ప్రతి జీవి ఆహరం, నిద్ర, మైదునం(సంభోగం) కోసమే ఆలోచిస్తుంది అంతకు మించి అది ఆలోచించలేదు కాని మనిషి అలా కాదు దేని గురించైనా ఆలోచించగలడు.
Read 7 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!