Discover and read the best of Twitter Threads about #Janasena

Most recents (6)

Che Guevara - the known revolutionary but the unknown bigot, homophobe, hate monger & a mass murderer.

Here's a 🧵 on why #PavanKalyan shouldn't be compared to Che. More importantly, this thread reasons why no #JanaSena supporter should take inspiration from Che... (1/n) Image
Che directly killed (at least) 124 ppl while 100s if not 1000s were killed under his leadership. Some of them were innocent peasants who were killed merely on the grounds of suspicion.... (2/n)

Source : Che Guevara’s Forgotten Victims by María Werlau Image
While one could argue that many revolutionaries inclduing Bhagat Singh, Chandra Shekar Azad, Veer Savarkar, Subash Chandra Bose endorsed violence against oppressive Colonial regimes, what's the difference between them and Che?

A : Che built his ideology on pure hatred.... (3/n) Image
Read 11 tweets
డబ్బులు లేవు అంటాడు.. రోజుకు రెండు కోట్లు నా సంపాదన అని తనే అంటాడు.. నోరు తెరుస్తే కులం.. నీ సంకల్పం, చిత్తశుద్ధి, నాయకత్వం ఉంటే నాలాంటి వాళ్లు నీ వెనకే ఉండేవాళ్లం కదా?-పవన్‌ కల్యాణ్‌కు మాజీ మంత్రి పేర్నినాని కౌంటర్

#AndhraPradesh #YSRCP #Janasena
సీఎం వైఎస్‌ జగన్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం, ఇచ్చిన మాట కోసం ఎంత త్యాగం చేయటానికి అయినా సిద్ధం పడతారు.. జగన్ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వ పడుతుంటాం-పేర్నినాని

#AndhraPradesh #YSRCP #Janasena
దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఆపాలి.. ముసుగులు వేసుకుని కాకుండా చెట్టాపట్టాలేసుకుని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కలిసి రండి-మాజీ మంత్రి పేర్నినాని

#AndhraPradesh #YSRCP #Janasena
Read 3 tweets
నాది కడప జిల్లా,ఇంట్లో అందరి ప్రభావంతో వైఎస్సార్ ని మహానేతగా చూసా,2009లో ప్రజారాజ్యం ని నమ్మలేదు,లోకసత్తా ఎలాగూ గెలవదు, ఓట్ ఎందుకు వృధా అని,నా చుట్టూ ఉన్న కులం, ప్రాంతం,వీటి ప్రభావం వల్లనేమో,అప్పుడు కాంగ్రెస్ కి వేసాను,తరువాత అదే ప్రభావంతో బై ఎలక్షన్స్ లో నిలబడ్డా జగన్ కి వేసాను
క్రమేణా పరిస్థితులని గమనిస్తూ,ఆలోచించగా,నాకంటూ ఒక పొలిటికల్ స్టాండ్ లేకుండా,కేవలం కులమో,ప్రాంతం చూసి ఒక నాయకుడిని సపోర్ట్ చేయటం ఏంటని అనిపించింది.
2014 లో,పవన్ కళ్యాణ్ గారి ఆలోచనా విధానం నచ్చి జనసేన బలపరిచిన పార్టీకి ఓటు వేసాను.
మద్దతు ఇస్తున్నాం కదా,అప్పటి అధికార పార్టీ ఏం చేసినా సహిస్తారేమో అని సందేహపడ్డ ఎక్కడో,కానీ తను నమ్మిన ఆశయాల కోసం ఎంత దూరం అయినా వెళ్తారు అని నిరూపించారు ,అప్పటి ప్రభుత్వం తప్పులని ఎండగడుతూ.
Read 11 tweets
A Thread On Superstar @urstrulyMahesh Birthday Celebration/Flexies At Konaseema ( Amalapuram )

#SSMBBdayCelebrations2021
#SarkaruVaariPaata #SSMB28
Image
Image
Raavigunta Cheruvu DHFM'S 😎

#SSMBBdayCelebrations2021
#SarkaruVaariPaata #SSMB28 ImageImage
Nallamilli, Appari Vaari Palem @urstrulyMahesh Fans 🔥🙌

#SSMBBdayCelebrations2021
#SarkaruVaariPaata #SSMB28 ImageImage
Read 154 tweets
#Janasena president @PawanKalyan's interview excerpts #Thread

No one really demands freebies like money for marriages from govts, instead y not v provide freebies where big chunk of salary goes to. Like education and health. A middle class man's salary goes to his kids education
That is why I have put free education in my manifesto.

In countries like UK, the high income taxes you pay are returned back to you in the form of free education, free health. Why not we do that? I understand social welfare schemes are important but freebies should (contd)
not be the only agenda for political parties to lure the people to vote for them.

'Cultural identity is very important'. We ask women to follow cultural clothing during festivals, why not we men follow it? That is one of the reasons why I wear panche kattu during (contd)
Read 20 tweets
"అంతిమంగా, ప్రతి పౌరుడి బాధ్యత: అసత్యా, తప్పుడు కథనాలను తిరస్కరించడం మరియు బదులుగా వాటిని బహిర్గతం చేయడం."

A thread on it

ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల గురించి విశ్లేషించే ముందు, మనుషుల మనస్తత్వం గురించి మాట్లాడుకుందాం.

#JANASENARevolution2019 #JanaSena #VoteForGlass
మానవుడిగా మనకంటూ కొన్ని విశ్వాసాలు/నమ్మకాలుంటాయి, మనం ఏదన్నా కొత్త సమాచారాన్ని స్వీకరిస్తునప్పుడు, ఆ సమాచారం మన విశ్వాసాలను బలపరిస్తేనే ఆ సమాచారాన్ని నమ్ముతాం/స్వీకరిస్తాం. అదే ఆ సమాచారం మన విశ్వాసాలను వ్యతిరేకిస్తే, ఆ సమాచారాన్ని ఉత్తినే కొట్టి పారేస్తాం. అది మానవుడి సహజ లక్షణం.
ఒక పరిశోధనలో ఏమని చెప్పారంటే, మన నమ్మకాలకు మద్దతిచ్చే సమాచారం మెదడులో ప్రాసెస్ [process] అవుతున్నపుడు, డోపమీన్ హార్మోన్ [dopamine harmone] విడుదలవుతుంది. ఇది ఆనందం యొక్క భావాలను సృష్టిస్తుంది.
Read 17 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!