Discover and read the best of Twitter Threads about #Kanyasulkam

Most recents (1)

1981-82 మధ్య #JVSomayajulu, #JVRamana గార్ల నాటక బృందం హైదరాబాద్ 'రైల్ కళారంగ్' లో ఓ నాటకం వేస్తే మా నాన్నగారు తీసుకెళ్లారు. చిన్నవాడిని కనుక నాకేమి అర్థంకాలేదు. సోమయాజులు గారు మంచం మీద నుంచి లేచి ఎదో అనే దృశ్యం ఒకటి లీలగా గుర్తుంది. కానీ చూట్టూ పక్కల జనం నాటకం ఆసాంతం పగలబడి 1/n Image
నవ్వటం బాగా గుర్తుంది. ఆ తర్వాత ఎప్పటికో గాని తెలియలేదు. ఆ నాటకం #Kanyasulkam అని. అది వ్రాసింది ఒక గొప్ప కవి అని, ఆయన పేరు #gurajadaapparao అని.

నేడు శ్రీ #గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా #దాసుభాషితం అభిమాని, @dasubhashitam కు *మహారాజ పోషకులు* అయిన శ్రీ @gksraja గారు 2/n
ఓ సందేశం పంపారు. గురజాడకి జోహార్లర్పిస్తూ, తాను కన్యాశుల్కం చిత్రం చాలా సార్లు చూసినా, నాటకం చూసే అవకాశం కలగలేదని. ఆ సందేశం చదివిన తర్వాత పైన చెప్పిన నా చిన్ననాటి అనుభవం గుర్తొచ్చింది. రాజా గారు నాకన్నా చాలా పెద్దవారు. ఇపుడు మళ్ళీ ఎవరన్నా కన్యాశుల్కం నాటకం వేస్తే తప్ప, 3/n
Read 5 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!