Discover and read the best of Twitter Threads about #PotHole

Most recents (1)

రోడ్డు పై గుంతలు/ పాట్ హోల్స్ కొత్తేమీ కాదు, వాస్తవానికి, వాటి పేరు రోమన్ సామ్రాజ్యం యొక్క కాలంలో నిర్మించిన రోమన్ రోడ్ల నుండి వచ్చింది. ఆ రోజుల్లో రోడ్లు బంకమట్టి పేర్చి వాటి మీద కంకరతో నిర్మించబడేవి.వాటిపై మరోసారి కాల్చిన ఇటుకలతో నిర్మించేవారు.
#PotHoleDay 🕳️ PotHole Day
ఇక్కడ కుమ్మరులు(Potters) కుండల తయారీ కోసం రహదారి ఉపరితలం తెరిచి నాణ్యమైన పాటింగ్ బంకమట్టి తీసేవారు. ఆ విధంగా ఏర్పడిన గుంతలను పాట్ హోల్స్ గా పిలిచేవారు.
#PotHole
చాలా వరకు రోడ్డుపై గుంత/గొయ్యి భారీ వర్షాలకు నీటి ప్రవాహం వలన ఏర్పుడుతుంది. కానీ నేడు గుంతలు ముఖ్యంగా నాణ్యత లోపం వలన చిన్నపాటి వర్షాలకు ఏర్పడుతున్నవి. రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు గతుకులు/గుంతలు అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి.వీటి ద్వారా చాలా ప్రమాదాలు సంభవిస్తాయి.
Read 7 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!