Discover and read the best of Twitter Threads about #RamanujacharyaJayanti

Most recents (2)

భారతీయ తత్త్వ చింతనను, ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రభావితం చేసిన మహనీయుడు, విశిష్టాద్వైత ప్రబోధకుడు శ్రీ రామానుజాచార్యుల జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. #Ramanujacharya #RamanujacharyaJayanti Image
భగవన్నామస్మరణ, ఆలయ ప్రవేశంతోపాటు సమాజంలో ఎలాంటి వివక్షత ఉండకూడదని వారు చేసిన బోధనలు నేటి సమాజానికి అత్యంత అనుసరణీయం. #Ramanujacharya
భగవంతుడి ప్రతిరూపమైన ప్రకృతిని పూజించాలని.. చెట్లు, నీరు, గాలి, భూమి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని వారు చేసిన బోధనలను ప్రతి ఒక్కరూ ఆచరణలోకి తీసుకురావాలి. నవరత్నాలను ప్రతిపాదించిన శ్రీ రామానుజులు సమాజానికి ఆధ్యాత్మికత, సమానత్వంతోపాటు క్రమశిక్షణను బోధించారు.
Read 3 tweets
I offer my humble pranamams to great saint, philosopher and the revered proponent of Vishishtadvaita, Shri Ramanujacharya on his Jayanti today. He was a social reformer who believed in the equality before God and opened the temple doors for all castes. #Ramanujacharya Image
He promoted the care of Mother Nature and resources like Water, Air, Earth, plants and wanted people to protect their sanctity and purity.
He enlightened people through his writings and spread the spirit of devotion and discipline in society through his sacred works known as Navaratnas.
Read 4 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!