Discover and read the best of Twitter Threads about #annamayya

Most recents (5)

Tallapaka Annamacharya popularly known as #Annamayya is a mystic saint composer born in 1408 CE in a small village named Tallapaka in Andhra Pradesh. He was a Telugu #Brahmin that popularized Vaishnavite faith in Andhra Pradesh during the 15th and 16th centuries. 👇
He was one of the earliest known musicians of India to compose 32,000 songs known as 'Sankeertanalu' in praise of Bhagwan Venkateswara.

Saint Annamayya known as the 'Toli Telugu Vaggeyakara' or the first lyricist, composer and singer of the Telugu literature.
Besides composing 32,000 Sankeertanas on Venkateswara and Alamelu Manga, Saint Annamayya also authored 12 Satakas, Ramayana in the form of Dwipada Sankeertana Lakshnam, Sringara Manjari and Venkatachala Mahatyam.
Most of his works were in Telugu and Sanskrit languages.
Read 5 tweets
#Thread

⚠️ ⛔️ What Rayalacheruvu lake breaches ? ⛔️ ⚠️

Located south west to #Tirupati with a capacity of 0.48 TMC.

Let me give an example recently happened, #Cheyyeru flood in #Kadapa district.

#Pincha project storage Capacity is just 0.33 TMC n has only 58,000 cusecs ImageImageImageImage
Capacity to release through crest gates during peak flood.

On other hand #Annamayya project downstream to #Pincha project has 2.2 TMC of storage capacity and it can release 2,25,000cusecs through its crest gates.

Last Thursday night #Annamayya project received 1,80,000 cusecs
From its own catchment and its tributaries Mandavya and Bahuda rivers.

#Pincha project ring bund broken on Thursday wee hours, around 1,40,000 cusecs gushed down to #Annamayya project. So totally 3,20,000 inflow recorded at #Annamayya project.
Then it Simply collapsed
Read 5 tweets
#అన్నమయ్యభావనిధానం

గోపికలు కృష్ణుణ్ణి తలచుకుంటూ పాడుకునే ఎన్నో కీర్తనలు అన్నమయ్య రచించాడు. ఆ స్వామి బాల్యలీలలు వర్ణిస్తూ గోపికలు పాడుకుంటున్న కీర్తన.

ఎంత అందమైన పదాలు వాడాడో #Annamayya ఈ కీర్తనలో. "కొండ గొడుగుగా", "కోపగాడు", "వెండిపైడి".

@Sai_swaroopa @ivak99 @Vishnudasa_ Image
పల్లవి:
కొలనిదోఁపరికి గొబ్బిళ్ళో యదు-
కులము స్వామికిని గొబ్బిళ్ళో

చరణం 1:
కొండ గొడుగుగా గోవులఁ గాచిన
కొండుక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపు దైత్యులకెల్లను తల-
గుండు గండనికి గొబ్బిళ్ళో

@stellensatz @InduruMan @jayahanuma @KamalPremi2 @khatvaanga
చరణం 2:
పాపవిధుల శిశుపాలుని తిట్ల-
కోపగానికిని గొబ్బిళ్ళో
యేపునఁ గంసుని యిడుమలఁ బెట్టిన-
గోపబాలునికి గొబ్బిళ్ళో

చరణం 3:
దండి వైరులను తఱమిని దనుజుల-
గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిఁ బైఁడియగు వేంకటగిరిపై
కొండలయ్యకును గొబ్బిళ్ళో
.
.
Read 5 tweets
#Annamayya  పాటల్లో అందరికీ సుపరిచితమైన పాట ఇది. 

ఈ కీర్తన లో విశేషం ఏంటంటే దశావతారాల గురించే అయినా ఎక్కడా కూడా ఒక్క అవతారం పేరు కూడా వాడలేదు. అసమాన కవితా నైపుణ్యం అది #Annamayya కే సాధ్యం.  🙏🙏🙏

@priya_27_ @Sai_swaroopa @Vishnudasa_ @ivak99 @stellensatz
శిఱుత నవ్వులవాఁడు శిన్నెకా వీఁడు
వెఱపెఱఁగడు సూడవే సిన్నెకా

పొలసుమేనివాఁడు బోరవీఁపువాఁడు
సెలసు మోరవాఁడు సిన్నెకా
గొలసుల వంకల కోరలతో బూమి
వెలసినాఁడు సూడవే సిన్నెకా

మేఁటి కుఱుచవాఁడు మెడమీఁది గొడ్డలి-
సీటకాలవాఁడు సిన్నెకా
ఆఁటదానిఁ బాసి అడవిలో రాకాశి-
వేఁటలాడీఁ జూడవే సిన్నెకా

బింకపుమోఁతల పిల్లఁగోవివాఁడు
సింక సూపులవాఁడు సిన్నెకా
కొంకక కలికియై కొసరి కూడె నన్ను
వేంకటేశుఁడు సూడవే సిన్నెకా
Read 5 tweets
#Annamayya కీర్తన సున్నిత మనస్కులకు కాదు. DEFINITELY NOT for the faint hearted.

భారతదేశంపై పరమత దండయాత్రలు జరిగినపుడు చూసిన ఘోరాలకు దేవుడు ఎలా ఊరకున్నాడని ప్రశ్నిస్తాడు.

తల్లి, పిల్లలను ఈడ్చి ముక్కలుగా కోసినప్పుడు అంతర్యామి ఎలా ఓర్చుకున్నాడు?

@priya_27_ @stellensatz @ivak99
ఆ పిల్లల రొదలు ఆకాశాన్నంటితే ఆ నింగి ఎలా తట్టుకుంది?

గోహత్యలు జరిగి దూడలు పాలకు కాచుకున్నప్పుడు ఆ ధర్మ దేవత ఎలా సమ్మతించింది?

@Vishnudasa_ @veejaysai
ఇంతటి ఘోరాలు మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్న అన్నమయ్య ఆవేదన.  👇😥😢😭

soundcloud.com/gvnanil/tathig…
తతిగాని యీపాటు దైవమా విచారించవే
కతలాయఁ జెప్ప నేఁడు కలికాలమహిమ

తుటుములై భూసురుల తుండెములు మొండెములు
యిటువలె భూతములు యెట్టు మోఁచెనో
అటు బాలుల రొదలు ఆకాశమె ట్టోరిచెనో
కట కటా యిట్లాయఁ గలి కాల మహిమ
Read 7 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!