Discover and read the best of Twitter Threads about #backwardareaspackageap

Most recents (1)

బుందేల్ఖండ్ ప్యాకేజీ -వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ
దీని కింద 24 వేల కోట్లు రావాలని అనే అబద్ధాన్ని నిజమని గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం వారి అనుకూల మీడియా అనుకూల మేధావులు ప్రజలను నమ్మించారు. #bundelkhandpackage #backwardareaspackageAP
బుందేల్ఖండ్ ప్యాకేజీ ఆ రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న అన్ని కేంద్ర పథకాలు ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ లాంటివన్నీ కలిపి 24 వేల కోట్లు చూపెట్టారు. మరి పోలిక చేసేటప్పుడు మనకిచ్చిన 2100 కోట్లకు ఆ పథకాలను కలిపిగానీ పోలిక చేయాలి లేదా రెండింటిలో తీసేసి అయినా పోలిక చేయాలి.
జయప్రకాష్ నారాయణ కమిటీ కూడా కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఆధారంగా కేంద్రాన్ని సంప్రదించకుండా ఈ అబద్ధాన్ని నిజమని తమ రిపోర్ట్ లో రాశారు. బుందేల్ఖండ్ ప్యాకేజీ కింద ఇప్పుడు ఇచ్చే రెండు వేల ఒక వంద కోట్లకు 900 కోట్లు అదనంగా ఇస్తే రెండు సమానం అవుతాయని ఈనాడు వారీ మధ్య రాశారు.
Read 5 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!