Discover and read the best of Twitter Threads about #easterngangafirstbiggestmonument

Most recents (1)

#EasternGangaFirstBiggestMonument
తూర్పు గంగ వంశీయులైన కళింగ రాజులు , ప్రస్తుత పర్లాకౌముండి ( పర్లాకెమిడి ) కి సుమారు 20 మైళ్లు ( 33 కి . మీ ) దూరంలో ప్రస్తుతం , ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో , ఉన్న శ్రీ ముఖలింగం ( కళింగ నగరం ) రాజధానిగా ఉంచి పరిపాలించే వారట . క్రీ.శ.
1/n
క్రీ.శ. 13 వ శతాబ్దం లో వారు రాజధానిని ప్రస్తుత ఒడిషా కటక్ ( కటకం ) ప్రాంతానికి మార్చుకున్నారట . వంశధార ఎడమ గట్టున ఉన్న శ్రీముఖలింగం గ్రామంలో కట్టిన శివాలయ సమూహాల్లో , సోమేశ్వర , మధుకేశ్వర , భీమేశ్వర ఆలయాలు క్రీ.శ. 8-11 శతాబ్దాల మధ్య కట్టినట్టు ఆధారాలు ఉన్నాయి .
2/n
ఇక్కడ దొరికిన శాసనాల ఆధారంగా జైన , భౌద్ధ మతాలు వర్ధిల్లినట్టు చెప్ప వచ్చు . కళింగ నగరం , కళింగ దేశ నగరం , త్రికళింగ నగరం అన్న పేర్లు ఉన్నట్టు ఆనవాళ్లు కనిపించినా ఊరి పేరు ముఖలింగం అని ఎక్కడా లేదట . గజపతి రాజ వంశం క్రీ . శ . 1434 లో ప్రారంభమై , శ్రీ కపిలేంద్ర గజపతి
3/n
Read 7 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!