Discover and read the best of Twitter Threads about #janaseva

Most recents (5)

2019 ఎలక్షన్స్ తర్వాత రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్నో సమస్యల మీద పోరాటం, డొనేషన్స్ అలానే సేవ కార్యక్రమాలు చేసిన మన @PawanKalyan గారు అందులోంచి కొన్ని 👇

1) ) దేశాన్ని రక్షించే సైనికుల కోసం కేంద్రీయ సైనిక్ బోర్డుకి కోఠి రూపాయల విరాళం 🙏

#AdvanceHBDPawanKalyan
2) పనులు లేక తిండికి ఇబ్బంది పడ్డ భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ గారి పేరిట రాష్ట్రమంతా ఆహార శిబిరాలు 🙏

#AdvanceHBDPawanKalyan
3) సుగాలి ప్రీతీ హత్యకు కారణమైన నిందితులకు శిక్ష వేసి , బాధితులకు అండగా ఉండేదుకు కర్నూల్లో బహిరంగ సభ ✊✊

#AdvanceHBDPawanKalyan
Read 10 tweets
GHMC పరిధిలోని జూబ్లీ హిల్స్ లో సహాయ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, "కరోనా" కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న 'జనసేన పార్టీ GHMC ప్రెసిడెంట్' శ్రీ రాధారం రాజలింగం గారికి, ఇతర జనసైనికులకు @JanaSenaParty తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు, వందనాలు...🙏

#JanaSeva
GHMC పరిధిలోని మల్కాజ్ గిరిలో సహాయ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, "కరోనా" కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న 'జనసేన పార్టీ GHMC వైస్ ప్రెసిడెంట్' శ్రీ దామరోజు వెంకట చారి గారికి, ఇతర జనసైనికులకు @JanaSenaParty తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు, వందనాలు...🙏

#JanaSeva
GHMC పరిధిలోని కూకట్ పల్లి లో సహాయ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, "కరోనా" కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న 'జనసేన పార్టీ GHMC ఆర్గనైజింగ్ సెక్రెటరీ' శ్రీ వాక వెంకట్ గారికి, ఇతర జనసైనికులకు @JanaSenaParty తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు, వందనాలు...🙏

#JanaSeva
Read 4 tweets
శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలోని 5 గ్రామాల్లో సహాయ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, "కరోనా" కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న జనసైనికులు శ్రీ సంతోష్, వల్లభరావు, నాగరాజు, శంకర్, మోహనరావు గార్లకు @JanaSenaParty తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు, వందనాలు...🙏
శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గంలో సహాయ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, "కరోనా" కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న జనసేన నాయకులు శ్రీ సత్తిబాబు గారికి, జనసైనికులు శివ, ప్రశాంత్ గార్లకు @JanaSenaParty తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు, వందనాలు...🙏

#JanaSeva
పాలకొండ నియోజకవర్గంలోని, రేగిడి ఆముదాలవలస పోలీసు సిబ్బందికి ఆహారాన్ని అందజేసి, సహాయ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, "కరోనా" కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న జనసేన నాయకులు శ్రీ కిషోర్, సందీప్, డొంక శివ గార్లకు @JanaSenaParty తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు, వందనాలు...🙏
Read 7 tweets
శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సహాయ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, "కరోనా" కష్ట కాలంలో 900 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసి ప్రజలకు అండగా నిలుస్తున్న జనసైనికుడు శ్రీ తిప్పన దుర్యోదన రెడ్డి గారికి @JanaSenaParty తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు, వందనాలు...🙏
శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సహాయ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, "కరోనా" కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న జనసైనికుడు శ్రీ ఢిల్లీ బిసోయి గారికి @JanaSenaParty తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు, వందనాలు...🙏

#JanaSeva
శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం నియోజకవర్గం, ఈదుపురం గ్రామంలో సహాయ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, "కరోనా" కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న వీరమహిళ శ్రీ బాసి భారతీ గారికి @JanaSenaParty తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు, వందనాలు...🙏

#JanaSeva
Read 4 tweets
కరోనాపై పోరాడేందుకు జనసేనాని శ్రీ @PawanKalyan గారి స్పూర్తితో 'జనసేవ' చేస్తున్న వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.

జనసైనికులు చేసే అన్ని సేవా కార్యక్రమాలను #JanaSeva హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేయగలరు. Image
జనసేనాని స్పూర్తితో జనసేవ! #JanaSeva Image
జనసేనాని స్పూర్తితో జనసేవ! #JanaSeva Image
Read 64 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!