Discover and read the best of Twitter Threads about #many_why

Most recents (1)

👉🏿మీకు_తెలుసా!

👉🏿పెళ్లయ్యాక మగమహారాజులని #Husbands అని , ఆడలేడీఔరత్ లని #Wives అని ఎందుకంటారో ..!?

👉🏿వాళ్లవాళ్ల ఇళ్లల్లో , మగమహారాజులు తమ తమ భార్యల దగ్గర మరీ ఎక్కువగా #Bend అయిఉంటారు ... ఎందుకంటే సంసారం సజావుగా సాగాలనే పెద్ద మనసుతో ... అలా మగమహారాజులని #House_Bends అని అన్నారు
. అది కాలక్రమేణ #Husbands గా స్థిరపడింది ...

👉🏿ఇక ఆడలేడీఔరత్ లు వాళ్ల వాళ్ల భర్తలు ఇంటికి కాస్త ఆలస్యంగా వస్తేనో , మరేదైనా కారణం ఐతేనో , వారు చెప్పేది వినకుండా , వారిని నమ్మకుండా సవాలక్ష ప్రశ్నలు ( ఎందుకు ఏమిటి ఇలా #Many_Why ) వేస్తారు ...
వారిని #Many_Whys అని పిలిచేవారు ... అలా కాలక్రమేణ #Wives గా స్థిరపడింది ...

🚩#వివరణ_ఎలా_ఉంది #పోలా_అద్దిరిపోలా 🚩

😋😂😆😉😍😝😁😃😅😊 Image
Read 3 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!