Discover and read the best of Twitter Threads about #migratorybirds

Most recents (1)

#WorldMigratoryBirdsDay
జంతువులు, పక్షులు, కీటకాలలో వలస సహజ లక్షణం. వలస (ఆంగ్లం #Migration) అనగా రుతుక్రమంగా, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వలస పోవడం. గుడ్లు పెట్టే స్థలాల కోసం, ఆహార సేకరణ కోసం, వాతావరణ అననుకూలత నుంచి తప్పించుకోవడం కోసం ఈ వలసలు జరుగుతాయి.
@BTelugabbayi Image
చాలా పక్షులు సుదూర ప్రాంతాలకు ఒక నిర్ధిష్టమైన మార్గాలలో వలసపోతాయి. వీటిలో ఎక్కువగా ఉత్తర దిక్కు నుండి చలికాలంలో దక్షిణ దిక్కులోని ఉష్ణ ప్రాంతాలకు వలసపోయి గుడ్లను పెట్టి, పొదిగి, పిల్లలతో తిరిగి వాటి ప్రాంతాలకు తిరిగివస్తాయి.
#migratorybirds 🦅🕊🐦🦉

ప్రపంచ వలస పక్షుల దినోత్సవం 2006 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మే నెల రెండవ వారాంతంలో జరుగుతున్నది. ప్రతి ఏటా మే నెలలో వచ్చే రెండో శనివారాన్ని ఈ దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం మే నెలలో 8 తేదీలో వలస పక్షుల దినోత్సవాన్ని జరుపతలపెట్టారు. Image
Read 30 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!