Discover and read the best of Twitter Threads about #rli

Most recents (5)

1. #Russia organized an operation to destabilize the situation in #Sweden on religious grounds: #RLI spoke about the plan of the Kremlin and the main actors.

In addition to blocking the application for #NATO membership, the operation of Russian military⬇️
lansinginstitute.org/2023/01/24/rus…
2. intelligence in #Sweden could increase the level of the terrorist threat in the country. Yes, a copy of the #Koran was publicly burned near the #Turkish embassy in #Stockholm.

"Russian military intelligence probably used the unsuspecting Paludan through Chang Johannes⬇️
3. Frick, who, according to numerous indications, is an agent of the #GRU (Main Intelligence Directorate) of the ₴RussianFederation, recruited to conduct psychological operations. The location of the action is the area in front of the #Turkish embassy in #Stockholm⬇️ Image
Read 4 tweets
1.OK, after a day of flights and meetings for yours truly, I have thoughts on $CNQ.
2.This Q was sort of underwhelming, not bad but also not the epic blowout like $TOU had, just a solid, expected Q. $CNQ
3.On to their deck, loved to see them lightly engaging with the Elliott $SU drama by explaining why they are worth a premium – it is hard to disagree – best in class reserves, a solid asset base across commodities $CNQ #LongLifeLowDecline
Read 21 tweets
SBA Capital outlines it's proposals to #UnfuckSuncor $SU
$SU #GSUN
Structural issues facing Suncor
$SU
Read 7 tweets
శ్రీశైలం గేట్లు ఎత్తారు - ఉరుకుతున్న ఆ నీటి ప్రవాహాన్ని చూడటానికి జనాలు కార్లు వేసుకుని వస్తారు - ఇప్పటికే దాదాపు నిండిన దిగువ ప్రాజెక్టుల వల్ల ఈ నీరంతా సముద్రంలోకి పోతుంది - మరోపక్క సీమ ప్రాజెక్టులు పూర్తిగా నిండక, వరద ఆగిపోతే కోసాన ఉన్న పంటలు మళ్లీ ఎండాల్సిందే Image
రంగు రంగు లైట్లు వెలుగులో ప్రాజెక్టు నుండి దూకే నీళ్లు చూసేవాళ్లే కానీ - రాయలసీమ రైతు కళ్లలోంచి ఉబికే కన్నీరు చూసేది ఎవరు ?

#RLI #RayalaseemaLiftIrrigation
Read 3 tweets
రాయలసీమ లిఫ్ట్ ఇర్రిగేషన్ కథ

మా ఊరి రేషన్ షాపు డీలరు ఎల్లమ్మగారి శేషాడ్డి. నాకు ఒక బియ్యం కార్డు (తెల్ల కార్డు) ఉంది. ఒక్కో కార్డుకు నెలకు 5 కేజీల బియ్యం వచ్చాయి. నెల నెలా నేను సిన్న ప్లాస్టిక్ కవర్ రేషన్ షాపుకు కొండబొయ్యి బియ్యం ఏపిచ్చుకుంటా. ఈ కవర్ నోరు సిన్నది. అందుకని ImageImageImage
శేషాడ్డి ఓపిగ్గా ఒక 'పావు' గిన్నె తీసుకుని నా కవర్ లో బియ్యం ఏచ్చాన్యాడు. ఈ మధ్య శేషాడ్డికి ఒంట్లో బాలేదని వాళ్ల కొడుకు ఎంకటరెడ్డి రేషన్ షాపులో కూర్చుంటాండాడు. వాడికి వాళ్ల నాయంనంత ఓపిక ల్యా. 'పావు'తో 4 తూర్లు పోయానీకి ఓపిక లేక ఓకేతూరి 'పడి'తో తటాలున పోచ్చానాడు.
నా కవర్ మూతేమో సిన్నది. పడితో పోచ్చాంటే బియ్యం అన్ని కింద పోతాండాయ్. మనం సెప్పినట్టు డీలర్ ఇంటాడా.అందుకే నేనే కవర్ బదులు పెద్ద గోనె సంచీ తెచ్చుకుంటాడా. పెద్ద 'పడి'తో పోసినా నా 5 kgల బియ్యం నా సంచిలోనే పడతాయి అని నా ఆశ. నువ్వు చిన్న కవరే తెచ్చుకోవాల గోనెసంచి తెచ్చుకోవద్దు అంటానారు
Read 7 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!