Discover and read the best of Twitter Threads about #saveAndhraPradesh

Most recents (5)

రాజధానిని నిర్ణయం చేయాల్సింది ప్రభుత్వం , రైతులు కాదు అంటున్న సచివాలయ ఉద్యోగుల సంఘంకు అమరావతి రైతు బిడ్డగా నా సమాధానం
1. అసెంబ్లీలో అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత 2014 లో అమరావతిని రాజధాని గా నిర్ణయం చేసిన విషయం మీకు తెలియదా?
2. రాజధానికి భూములు ఇచ్చింది రైతులా లేక మీరా? Image
3.అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత అమరావతి రాజధాని కడతాం అని CBN గారు ఒక పిలుపుఇస్తే 34000వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా కులాలకు అతీతంగా, ముందుకు వచ్చి ఇచ్చారు రైతులు..... అది అక్కడి రైతుల గొప్పతనం.. సచివాలయ ఉద్యోగుల భూములు లేదా జీతాలను ఏమైనా త్యాగం చేశారా రాజధాని కట్టడానికి ?
4.State divide జరిగి Hyd నుంచి సచివాలయ ఉద్యోగులను అమరావతి రమ్మనప్పుడు సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు Venkata Rami Reddy ,CBN గారిని ఎన్ని గొంతెమ్మ కోర్కెలు కోరి నేరవేర్చుకున్నారో ప్రజలకు తెలియదనుకుంటున్నారా? మరి ఇప్పుడు నోరు మెదపడే ? ఆయన సామాజిక వర్గం అతను CM అయునందుకా?
Read 5 tweets
I really don’t understand what you’re trying to say @PawanKalyan
As farmers, we didn’t sell any land to the government,we gave land the government for the capital development after all parties agreed Amaravati as the capital..
None of the parties told 3 capital concept to the farmers at the time of poolingland. Farmers are fighting for their rights but the leaders of various parties are always betraying the farmers by changing their stance for their own well-being
#SaveAmaravati from selfish politics
లెటర్లూ ఇచ్చి చేతులు దులుపుకోవటం కాదుసర్ ...జనసేనాపార్టీకి నిజంగా అమరావతి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, మీమిత్ర పార్టీ బిజెపితో కలిసి కేంద్రంతో అమరావతి మీద స్పష్టమైన వైఖరి తెలియచేయించాలి@klnbjp @PawanKalyan
#SaveAmaravati #SaveAndhraPradesh
#JusticeForAmaravathiFarmers
Read 3 tweets
@BiswabhusanHC @nsitharaman @MVenkaiahNaidu @governorap @PMOIndia @rashtrapatibhvn 1. అమరావతి రైతులకు న్యాయం చేయాలి అనుకునేవారు, రైతులతో ఒప్పందం చేసుకున్న CRDA చట్టాన్ని అసెంబ్లీలో ఎందుకు రద్దు చేశారు?
2. 15 నెలలగా ఒక్క పనైనా చేశారా అమరావతి లో.?
3.215రోజులగా రైతులు ఆందోళన చెందుతుంటే, వారితో మాట్లాడే ప్రయత్నం చేశారా?
4. రాజధాని కడతాం అని తీసుకున్న భూములను, స్థలాలు బాగుచేసి, ఫ్లాట్లు వేసి ఇస్తాం అని చేతులు దులుపుకోవటమా న్యాయం చేయటం అంటే?
5. న్యాయం చేయాలి అనుకునేవారు బడ్జెట్లో అమరావతి కి ఒక రూపాయి కూడా ఎందుకు కేటాయించలేదు?
6. అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం అంటే ఉన్న సహజ వనరులను ఉపయోగించుకుని ఉపాధి అవకాశాలు కల్పించటం తప్ప, ఇక్కడ బిల్డింగ్లు అక్కడకి మార్చితే అభివృద్ధి అవుతుందా?
#SaveAmaravati #saveAndhraPradesh
Read 3 tweets
@APGovernor
1.రాజధాని కడతాం అంటే రైతులు భూములు ఇచ్చారు
2.ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రాజధాని మార్చుతాం అంటే భూములు ఇచ్చిన రైతుల భవిష్యత్తు ఏంటీ?
3. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి అంటే ఉన్న సహజ వనరులను సద్వినియోగం చేసుకోవాలే తప్ప 3రాజధానులవల్ల ఏ రకంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది
@APGovernor
1.Govt requested the farmers to pool the land for building the capital of AP. Farmers trusted the govt and pooled the lands for capital
3. Will the capital be changed whenever party which runs the govt changes through elections?
4.What about the future of farmers who gave land to build the capital?
5. As a head of AP, I would like request you to intervene in Amaravathi capital matter, protecting the future of 29000 thousand of farmers future and people of AP as well
#SaveAmaravati
#SaveAndhrapradesh sir
Read 9 tweets
Ma'am @PurandeswariBJP మీకు CBN మీద కోపం ఉంటే మీరు వేరేరకంగా చూసుకోవాలి అంతేగాని రైతులను బెదిరించి భూములు లాక్కున్నాడు అని అబద్ధపు ప్రచారం చేయకండి.. ఇవ్వని రైతుల భూములు ఇప్పటికి అలానే ఉన్నాయి, సాగుచేసుకుంటున్నారు..
అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాతే రాజధాని నిర్మాణం జరిగింది
రాష్ట్ర రాజధాని అనేది మ్యూజికల్ ఛైర్ ఆట కాదు, ఆడుకోవటానికి... అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత తీసుకున్న ప్రభుత్వపు నిర్ణయాన్ని, కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు గత ప్రభుత్వ నిర్ణయాలను గౌరవించి ముందుకు కొనసాగించాలే తప్ప, అంతా నాఇష్టం అంటే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాత్రమే
నిజనిజాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి ma'am..చేతనైతే అమరావతి రైతులకు అండగా నిలబడి వారి ధర్మ పోరాటానికి మద్దతు తెలిపి న్యాయం చేయండి
#justiceforAmaravathifarmers
#200daysofAmaravatiProtests
#SaveAmaravati
#SaveAndhrapradesh
Read 3 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!