Discover and read the best of Twitter Threads about #usainbolt

Most recents (2)

ప్రపంచఛాంపియన్ ఉసేన్ బోల్ట్ ను మించిన ప్రదర్శనను కనబరిచిన కన్నడ యువకుడు శ్రీ శ్రీనివాస గౌడ సామర్థ్యానికి మరింత మెరుగులు దిద్దేందుకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ముందుకు రావడాన్ని అభినందిస్తున్నాను. #Kambala #UsainBolt Image
భారతదేశంలో ప్రతిభ, సామర్థ్యానికి లోటు లేదని చెప్పేందుకు శ్రీనివాస గౌడ ప్రదర్శన ఒక ఉదాహరణ మాత్రమే.
భారత యువతలో దాగున్న ఇలాంటి అసాధారణ నైపుణ్యాలను గుర్తించి వాటికి సానబెట్టడం మనందరి బాధ్యత. #Karnataka @KirenRijiju #SAI
ప్రతిభను గుర్తించడం దాన్ని ప్రోత్సహించడం భారత సంస్కృతిలో భాగం.
బురదలోనే అద్భుతమైన వేగాన్ని నమోదు చేసిన శ్రీనివాస్ గౌడ.. సింథటిక్ ట్రాక్ పై శిక్షణ పొంది.. ప్రపంచరికార్డులు బద్దలు కొట్టి సరికొత్త రికార్డులు నమోదు చేయాలని ఆకాంక్షిస్తున్నాను, శుభాశీస్సులు అందజేస్తున్నాను. #Olympics
Read 3 tweets
10 STRIKING IMAGES THAT TELL THE STORIES OF THE DECADE. #Year2020

1. The #NorthernLights are seen above the ash plume from the Eyjafjallajӧkull volcano in Iceland, 22 April 2010.
📸: REUTERS/Lucas Jackson/
10 STRIKING IMAGES THAT TELL THE STORIES OF THE DECADE. #Year2020

2. UK’s #PrinceWilliam and his wife Catherine, Duchess of Cambridge, kiss on the balcony at Buckingham Palace following their wedding in London’s Westminster Abbey, UK, 29 April 2011.
📸: REUTERS/Dylan Martinez
10 STRIKING IMAGES THAT TELL THE STORIES OF THE DECADE. #Year2020

3. #UsainBolt of 🇯🇲 looks at Andre De Grasse of 🇨🇦 as they compete in the 2016 Rio Olympics, Men’s 100m Semi-Finals at the Olympic Stadium in Rio de Janeiro, Brazil, 14 August 2016.
📸: REUTERS/Kai Pfaffenbach
Read 11 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!