Discover and read the best of Twitter Threads about #అపవిత్రతనుండి_పవిత్రతకు

Most recents (1)

#అపవిత్రతనుండి_పవిత్రతకు

ఏదైనా పూజను గానీ ధ్యానాన్నిగానీ మొదలుపెట్టేటప్పుడు క్రింది శ్లోకాన్ని చదవడం రివాజు.

అపవిత్రః పవిత్రో వా, సర్వావస్థాన్ గతోపి వా/
యః స్మరేత్ పుండరీకాక్షం, స బాహ్యాభ్యంతరః శుచిః
యః, పుండరీకాక్షమ్, స్మరేత్, సః అపవిత్రః, పవిత్రః, (భవేత్), వా, బాహ్య+అంతరః, శుచిః, (భవేత్), వా, సర్వ+అవస్థామ్ గతః అపి (భవేత్)

ఎవరైతే పుండరీకాక్షుడిని (మనసారా) స్మరిస్తారో - అంతవరకు అపవిత్రుడైన వారు బాహ్యంగానూ లోలోపలాకూడా శుచిత్వాన్ని పొందుతాడు; అన్ని అవస్థలకూ అతీతుడౌతాడు
వేదాంత పరిభాషలో జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అనే 4 అవస్థలున్నాయి.సాధారణంగా మనం మెలకువ స్థితినే నిజమైనదానినిగా నమ్ముతాం. కానీ, ‘అది కాదు తురీయమే_సత్యం, మిగతా మూడు మిథ్య, అందులోమొదటి మూడూ లీనమైపోతాయి’ అంటుంది వేదాంతం.

మనసారా దేవుడిని స్మరిస్తే, ఆ నిజమైన ‘అవస్థ’ కలుగుతుంది
Read 4 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!