Discover and read the best of Twitter Threads about #ఇచ్చోటనే

Most recents (1)

🚩🚩శ్మశాన వాటిక – అనే కవితా ఖండిక నుండి :
సాహిత్యంలో మంచి కవిగా పేరొందిన #జాషువా శ్శశానం గూర్చి
అత్యద్భుతంగా వర్ణిస్తూ చెప్పిన ఈ పద్యం తెలుగు సాహిత్యంతో
ఎంతో వ్యాప్తమై, కీర్తిని పొంది, స్థిరత్వాన్నందినది!
ఈ పద్యం బలేజిపల్లి వారి సత్య హరిచంద్ర
నాటకం లో కూడ వినిపించేవారు#అబ్బూరి
కవిహృదయం ఏమంటుందో చూడండి.

#ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె !
యిచ్చోట;నే భూము లేలు రాజన్యుని
యధికారముద్రిక లంతరించె!
యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ
సలసౌరు,గంగలోఁగలిసిపోయె!
యిచ్చోట; నెట్టి పేరెన్నికం గనుఁగొన్న
చిత్రలేఖకుని కుంచియ,నశించె!
#ఇది పిశాచులతో నిటాలేక్షణుండు
గజ్జె గదలించి యాడు రంగస్ధలంబు;
ఇది మరణదూత తీక్షణమౌ దృష్టు లొలయ
నవనిఁ బాలించు భస్మసింహాసనంబు

#ఈ రుద్రభూమికి చెడ్డవాడు,మంచివాడనే తేడాలేదు.యాజమాని,సేవకుడనే వ్యత్యాసంలేదు.హతుడు హంతకుడు యిద్దరు సమానమే
Read 4 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!