Discover and read the best of Twitter Threads about #చిరంజివి

Most recents (1)

ఒక్క ఓటమి..💥💥💥

★ ఒక్క ఓటమి
#కాంగ్రస్ పార్టీనీ మళ్ళీ కనపడకుండా చేసింది.

★ ఒక్క ఓటమి
#అన్న_తెలుగుదేశం పార్టీనీ అడ్రస్ లేకుండా చేసింది.

★ ఒక్క ఓటమి
#NTR_తెలుగుదేశం పార్టీనీ మాయం చేసింది.

★ ఒక్క ఓటమి
#తల్లి_తెలంగాణ పార్టీనీ తిలోదకాలు ఇచ్చేలా చేసింది.
+
★ ఒక్క ఓటమి
#లోకసత్త పార్టీని మళ్ళీ కోలుకోకుండా పక్కన కూర్చోబెట్టింది.

★ ఒక్క ఓటమి
#JDLakshmiNarayana ని వెనక్కి తగ్గేలా చేసింది.

★ ఒక్క ఓటమి
#చిరంజివి గారినీ రాజకీయలకు దూరం అయ్యేలా చేసింది.

★ ఒక్క ఓటమి
#కిరణ్కుమార్రెడ్డి గారిని కనుమరుగు అయ్యేలా చేసింది.

+
★ ఒక్క ఓటమి
#కోడెల_శివప్రసాద్ గారి పతనానికి దారి తీసింది.

★ ఒక్క ఓటమి
#జేసి ఫ్యామిలీ కి మెంటలేక్కించింది.

★ ఒక్క ఓటమి
#చంద్రబాబు రాజకీయ చరమంకానికి తెరలేపింది.

★ ఒక్క ఓటమి
సినీ-వ్యాపార-రాజకీయ కుటుంబాలకు చెందిన ఎంతో మంది హేమాహేమీలు అయిన వారిని పాతాళానికి పోయేలా చేసింది+
Read 4 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!