Discover and read the best of Twitter Threads about #జగన్

Most recents (3)

#ఢిల్లీ బ్రేకింగ్ న్యూస్ : 👇

డిల్లీలో #జగన్ కి సీరియస్ #వార్నింగ్ ఇస్తున్న #కేంద్రం ..!!

#డిల్లీ పర్యటనకు తన అంతట తానుగా నిర్గయం తీసుకోని జగన్.. !!

#కేంద్ర పెద్దలు #పిలిస్తేనే వెళ్ళిన #జగన్ ..!!
ఇటీవల కాలంలో #రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను #సీరియస్ గా తీసుకున్న #కేంద్రం ..!!

#రాష్ట్రంలో గాడితప్పిన #పరిపాలన, #పోలీసు వ్యవస్థ ...!!

#ప్రతీ విషయంలో న్యాయవ్యవస్థను లాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ...!!
#సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులనే #టార్గెట్ చేసిన వైకాపా ప్రభుత్వం ...!!

#ఇటీవల మాజీ ప్రధాన న్యాయమూర్తి చేత #సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పై #దాడి చేపిస్తున్న రాష్ట్రం ...!!
Read 4 tweets
#గనవరం లో మరోసారి #తెరపైకి వచ్చిన గ్రూప్ రాజకీయాలు....

#రామచంద్ర రావును కలిసి తనకు #టికెట్ ఇవ్వాలని తనకు #సహకంచలని కోరిన వంశీ, తిరస్కరించిన రామచంద్ర రావు...

#రంగలోకి దిగిన దుట్టా #అల్లుడు #శివభరత్ రెడ్డీ తనకు టికెట్ ఇవ్వాలని #జగన్ ని కోరుతున్న శివభరత్ రెడ్డీ...

#AndhraPradesh Image
తన నక్క జితులతో #తెదేపా నీ బలి చేద్దామనుకున్న #వంశీ తాను బలిపశువు అయ్యాడు,

#TDP నీ వీక్ చేయాలని లక్ష్యంతో #KCR సహకారంతో #వంశీని లోబరుసుకున్నడు అన్నియ్య

హైదరాబాద్ లో #100కోట్ల హస్తి వివాదం సెట్లేమెంట్ కోసం #YCP సపోర్ట్ చేసిన వంశీ జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలకు బలిపశువు అయ్యాడు....
రేపు మన అధికారం #పోతే మనని తిట్టడని #గ్యారంటీ ఏమిటి .. ??
అని తన అనుచరుల దగ్గర అనుమానం వ్యక్తం చేసిన 6093....

వంశీ ని కేవలం #చంద్రబాబు మరియు #కమ్మ వాళ్ళని తిట్టటానికి మాత్రమే ఉపయోగించుకోవాలని #జగన్ ప్లానింగ్..!!!

#లోగుట్టు
Read 3 tweets
✍️ అయ్యా జీవియల్ #నర్సింహరావు గారు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో #న్యాయ మూర్తులు న్యాయ #వాదుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం #న్యాయవ్యవస్తను కించపరుస్తూ....

✍️ #ప్రజలయొక్క ప్రాదమిక హక్కులను కాలరాస్తుందని #ప్రధానమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు లేఖరాశారు.
#AndhraPradesh Image
అందులొతప్పెముంది జీవియఎల్ నర్సింహరావు గారు!????

✍️ #చంద్రబాబు నాయుడు గారు #ప్రధానమంత్రి గారికి ఫోన్ ట్యాపింగ్ విషయమై లేఖరాస్తె తమరు చంద్రబాబు నాయుడు గారిని #విమర్షింస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మాట్లాడటం ఏంతవరకు సమంజసమం నర్సింహరావు గారు!???
✍️ #నర్సింహరావు గారు తమరు బీజేపీ నేత!?? లేకా వైసీపీ నేత!?? అనేవిషయం ప్రజలకు స్పష్టంగా తెలియజేయండి...

✍️ వైసీపీ పార్టి బీజేపీ కి మిత్రపక్షమా?. లేక వైయస్ జగన్ #మోహన్ రెడ్డి గారు మరియు తమరు #వ్యక్తిగత మిత్రులా!?? లేక వైయస్ #జగన్ మోహన్ రెడ్డి గారు తమరు #వ్యాపారబాగస్వాములా?
Read 7 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!