Discover and read the best of Twitter Threads about #తోశాడో

Most recents (1)

🔥#23బోగీలను లాగుతున్న హైదరాబాద్ లాంటి ఇంజిన్ వున్న ట్రైన్ ని నిర్ధాక్షిణంగా విడగొట్టారు..!!

🔥#పది బోగీలని హైదరాబాద్ లాంటి ఇంజిన్ కి తగిలించి..
*13 బోగీలని ఇంజిన్ లేకుండా వదిలేశారు..!!

🔥#ఏమైపోతామో అనే భయంతో ప్రజలు #చంద్రబాబు లాంటి డ్రైవర్ కి అప్పచెప్పారు..!!
#AndhraPradesh Image
🔥#తోశాడో లాగాడో తెలియదు కానీ అయన *13 బోగీలను #పరుగులు పెట్టించాడు...!!

🔥#ఓహ్ ! ఇంతేనా మనం భయపడినట్టు లేదులే .. #పరుగులు తీస్తున్నాము.... ఈ #డ్రైవర్ అవసరం లేదు అని డ్రైవర్ ని మార్చేశారు...!!

🔥#ఒక్కసారిగా రైలు బండి స్లో అయిపోయేసరికి అర్ధమయ్యింది ఎంత పెద్ద తప్పు చేశారో...!!
🔥#అప్పుడే ఏమయ్యింది ఇప్పుడు స్లో అయ్యింది అంతే, #రేపు ఆగిపోతుంది, ఎల్లుండి #వెనక్కి పరుగులు తీస్తుంది 😥...!!

#ఆంధ్రప్రదేశ్ ఇంజిన్ లేని బండి .. #చంద్రబాబే మనల్ని నడిపిస్తున్న ఇంజిన్ అని తెలుసుకోలేక పోయారు ఎర్రి మాలోకాలు 🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️...!!
Read 3 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!