Discover and read the best of Twitter Threads about #పౌరసేవలదినోత్సవం

Most recents (1)

#CivilServicesDay
పౌర సేవల దినోత్సవం సందర్భంగా సివిల్ సర్వీస్ ఉద్యోగులందరికీ పౌర్ సేవల దినోత్సవ శుభాకాంక్షలు ✨

జాతీయ పౌర సేవల దినోత్సవం ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు.
భారతదేశంలోని ప్రజలందరికి ఇల్లు, ఆహారం, ఆరోగ్యం, విద్య అందించే ముఖ్య లక్ష్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.

ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, తద్వారా ప్రజలు వారివారి ప్రాథమిక హక్కులను పొందేలా చూడాలన్న ఉద్దేశ్యంతో జాతీయ పౌర సేవల సంస్థ 2016,
ఏప్రిల్ 21 ఈ పౌర సేవల దినోత్సవాన్ని ప్రారంభించింది.

1947,ఏప్రిల్ 21వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారతదేశ మొదటి సివిల్ సర్వీసు బ్యాచ్ సమావేశంలో ప్రసంగించారు. సివిల్ సర్వీస్ దేశ ఉక్కు కవచం అని ఆయన అభివర్ణించారు.
#పౌరసేవలదినోత్సవం 🇮🇳
Read 4 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!