Discover and read the best of Twitter Threads about #రాజబాబు

Most recents (2)

సేకరణ :- రవీంద్ర గారు

ప్రతి మనిషిలోనూ తప్పనిసరిగా ఉండాల్సిన గుణం "కృతజ్ఞత".. అది రానురానూ ప్రజలలో తగ్గిపోతుంది. తనకు సహాయం చేసినవారి పట్ల ఎలా కృతజ్ఞత చూపాలో తెలియజేసిన ఒక ఆదర్శపురుషుడి గురించి తెలుసుకుందాం!!

"#పుణ్యమూర్తుల_అప్పలరాజు, పశ్చమగోదావరి జిల్లా నర్సాపూర్ నివాసి. Image
సన్నగా వుండేవాడు పిల్లాడు. అయితే బాగా హుషారుగా వుండేవాడు. బుర్రకథలంటే ఇష్టం. అందువలన పాఠశాలలో చదివేకాలంలోనే బుర్రకథలు చెప్పడం నేర్చుకున్నాడు. బుర్రకథలను తనదైన స్టైల్ లో రిక్షావాళ్ళకు చెప్పేవాడు. వారు ఆ అబ్బాయి చెప్పే జోక్స్ కు నవ్వుతూ అభినందించేవారు. వారు అలా మెచ్చుకోవడంతో ఇంకా Image
రెచ్చిపోయేవాడు ఆ అబ్బాయి.

పదవ తరగతి అయిపోయింది. ఇంటర్ కు కళాశాలలో చేరాడు. ఇంటర్ అయిన తరువాత టీచర్ ట్రైనింగ్ చేసి తెలుగు పంతులుగా చేరాడు. అయినా నాటకాలపై మక్కువ తగ్గలేదు. మళ్ళీ కళావేదికపై కాలుమోపాడు. అద్భుతంగా నటిస్తుండటంతో ఒక స్నేహితుడు సినిమాలలో చేరమన్నాడు. అంతే Image
Read 12 tweets
#రాజబాబు_గారి_జయంతి

అక్టోబరు 20, 1935 తేదీన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో పుట్టిన #రాజబాబు. పూర్తి పేరు #పుణ్యమూర్తుల_అప్పలరాజు. తల్లిదండ్రులు శ్రీ పుణ్యమూర్తుల ఉమామహేశ్వర రావు , శ్రీమతి రవణమ్మ. నిడదవోలు లోని పాఠశాల చదువు. చదువుతూనే బుర్రకథ నేర్చుకోవడానికి Image
శ్రీ అచ్యుత రామయ్య గారి దగ్గర చేరాడు. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడుగా కొద్దికాలం పనిచేశాడు. ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే నాటకాలలో పాలుపంచుకొనే వాడు. రాజబాబు డిసెంబరు 5, 1965 తేదీన లక్ష్మీ అమ్ములు ను వివాహమాడాడు. Image
వారికి నాగేంద్రబాబు, మహేశ్ బాబు అనే ఇద్దరు బిడ్డలు పుట్టారు.

#సినీ_జీవితం_మొదటి_రోజులు ..

ఒకసారి నాటకంలో రాజబాబును చూసిన గరికపాటి రాజారావు (పుట్టిల్లు సినిమా దర్శకుడు) సినిమాలలో చేరమని ఉత్సాహపరిచాడు. దాంతో చెప్పాపెట్టకుండా ఫిబ్రవరి 7, 1960 రోజున మద్రాసు చేరుకొన్నాడు. Image
Read 15 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!